Текст песни
కల్లైతే తెచ్చినాను, కళ్ళంలో పెట్టినావు. కళ్లన్నదాన్ని పోరో తాండూరి సైదులయ్యా. కళ్లన్నదాన్ని పోరో తాండూరి సైదులయ్యా ఊటీకి లేక నేను నీ కాడ చేతముంటే నా యెంట వడుతవేమే కమ్మొల్లా వరాలమ్మా. నా యెంట వడుతవేమే కమ్మొల్లా వరాలమ్ma సారైతే వేర్చినాను సందుల వెట్టినాను సారన్నదాని పోరో తాడురి సైదులయ్య సారన్న దాన్నిపోరో తాండూరీ సైదులయ్య సారైన దాగమంటవ్ సంధులవంద మంటవ్ నా వల్ల కాదు పోవే కమ్ముల్లా వరాలమ్మ నా వల్లకాదు పోవే కమ్ముల్లా వరాలమ్మ మాటనైతే వేర్చినాను మాడికట్ల పెట్టినాను మాట నన్నా దీని పోరో తాండూరి సైదు లయ్యా మాట నన్నా దీన్ని పోరో తాండూరి సైదు లయ్యా మాట నైనా దీనమంటావ్ మాడికట్ల వద్ద మంటవ్ నా వల్ల కాదు పోవే కమ్ముల్లా వరాలమ్మ నా వల్ల కాదు పోవే కమ్ముల్లా వరాలమ్మ సర్దైతే వేర్చినాను గడ్డమీద వెత్తినాను సర్దన్నదీని పోరో తాండూరి సైదులయ్యా సర్దన్నదీని పోరో తాండూరి సైదులయ్యా సర్దన్నదీన మంటవ్ గడ్డ మీద వద్ద మంటవ్ నేనేమి చేతునమ్మో కమ్ముల్లా వరాలమ్మ నేనేమి చేయుతున్నమ్మో కమ్ముల్లా వరాలమ్మ ఊరంతా అప్పు చేసి నా కాడ జీతం ఉంటే నీకు అప్పు ఇస్తీ గదురా తాండూరి సైదులయ్యా నీకు అప్పు ఇస్తీ గదురా తాండూరి సైదులయ్యా ఊటీకి లేక నేను నీ కాడ సీత ముటే నాయెంట పడుతవే మేకమ్ముల్లా వరాలమ్మ పుచ్చులకనైతి గదనీ కమ్ముల్లా వరాలమ్మ చక్కకోడు నీడలేక నిన్ను చీతా ముంచుకుంటే పగబట్టి రావు గదురా తాండూరి సైదులయ్యా పగబట్టిరావు పగబట్టిరావు గదురా తాండూరి సైదులయ్యా పగబట్టిరావు గదురా తాండూరి సైదులయ్యా
Rani, Ramesh Bellamkonda, Santhosh Yadav — Kallaithe Tecchinanu
«Kallaithe Tecchinanu» — Rani, Ramesh Bellamkonda, Santhosh Yadav. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 3:09. Жанр — Этническая.
