Текст песни
ఎల్లోరా ఎల్లోరా మోడల్ లవ్వే పోయమ్మా! కవ్వించే అందాన్ని కావలి కాస్త రావమ్మా! నువ్వు పక్కకి వస్తే ఒళ్లంతా సిగ్గు సిగ్గు ఎక్కొరావా నువ్వు ముద్దు చేస్తే నా ప్రాణం పోదా మొద్దే ప్రాణం కాదా హా! విలేరే విలేరే! విలేరే! విలేరే! విలేరే విలేరే! విలేరే విలేరే! కౌగిట్లో నన్ను లారా లీరా లీరా బంధించుకోమ్మా లారా లీరా లీరా స్వర్గాల అంచు చూపించుకోమ్మా వలతించి ఉరిపించవా బొంపుల్లు వదిగి లారా లీరా లీరా ముద్దిస్త చిట్టెమ్మా లారా లీరా లీరా కమ్మంగా కరిగి కవ్విస్త బుల్లెమ్మ డ్యూయెట్ పాడిస్త సయ్యన వేచిక ఎల్లోరా ఎల్లోరా మోడల్ లవ్వే పోయమ్మా! కవ్వించే అందాన్ని కావలి కాస్త రావమ్మా! విలేరే విలేరే! విలేరే! ఓడవి దాహం లారా లీరా లీరా మేఘాలు తీర్చులే లారా లీరా లీరా ఈ కన్నే మోహం వేధించే దాహం నువ్వు లేక తీరేదెట్ట ఉప్పుంగే తాపం లారా లీరా లీరా ఊరిస్తే అందం లారా లీరా లీరా ప్రేమించే పిల్లా గురిపిస్త కంఠం నేనుంది నీకోసం హత్తుకు పోగేసేది ఎల్లోరా ఎల్లోరా మోడల్ లవ్వే పోయమ్మా! కవ్వించే అందాన్ని కావలి కాస్త రావమ్మా! నువ్వు పక్కకి వస్తే ఒళ్లంతా సిగ్గు సిగ్గు ఎక్కొరావా నువ్వు ముద్దు చేస్తే నా ప్రాణం పోదా మొద్దే ప్రాణం కాదా హే!
Mano, Swarnalatha & A.R. Rahman, K S Chitra — Yelloraa Yellorra
«Yelloraa Yellorra» — Mano, Swarnalatha & A.R. Rahman, K S Chitra. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 4:40. Жанр — Этническая.
