Текст песни
ఎక్కడా? అక్కడ. ఎక్కడా? అక్కడే. ఎక్కడా? అక్కడే అక్కడే. అక్కడో ముద్దు అమ్మమ్మమ్మ ఇక్కడో ముద్దు. అక్కడో ముద్దు అమ్మమ్మమ్మ ఇక్కడో ముద్దు. అల్లుడై వస్తా అరరరర నిద్రోవద్దు. ఘుంఘుమాయించే మంచం మల్లెలా సెగ పెడుతుంటే. ఝంఝమాయించే అందం ఎక్కడో ఆగి ఆగి లయ పడుతుంటే. అక్కడో ముద్దు అమ్మమ్మమ్మ ఇక్కడో ముద్దు. అల్లుడై వస్తా అరరరర నిద్రోవద్దు. హొయ్ హొయ్ తొయార బండి తోపుడు బండి ఇరుకు ఇరుకు రహదారి నుండి. అద్దిరా బన్నా అందుకే వచ్చా కన్న మీద మనసుండి. లాగర బండి లాగుడు బండి ఎగుడు దిగుడులా ఎల్ల నుండి. ఎంత పోసినా నిండదేమిరో కాముడమ్మ గుడి గుండి. సైటు కొట్టుకుంటావా అందగాడా. సైడు ఇచ్చుకుంటావా సందెకాడా. ఘుంఘుమాయించే మంచం మల్లెలా సెగ పెడుతుంటే. ఝంఝమాయించే అందం ఎక్కడో ఆగి ఆగి లయ పడుతుంటే. అక్కడో ముద్దు అమ్మమ్మమ్మ ఇక్కడో ముద్దు. అల్లుడై వస్తా అరరరర నిద్రోవద్దు. కొక్కర కొక్కర కొక్కట్టున పెట్టా గంటులు పెట్టా గడుసు పుంజు యమ తరిమింది. రంగులు మార్చే రవ్వల పెట్టా గంపమాటు వదిగింది. రెక్కలు కొట్టి ముక్కున పట్టి చొరవ చేసి సోకు అడిగింది. సోకు వెచ్చగా సొమ్మసిల్లగా మొగ్గలి పువ్వుల పొద ఉంది. మొగలి రేకు ఉంటూ ఉంటే గుచ్చుకోక. పగలి మంట పెడుతుంది రెచ్చిపోక. ఘుంఘుమాయించే మంచం మల్లెలా సెగ పెడుతుంటే. ఝంఝమాయించే అందం ఎక్కడో ఆగి ఆగి లయ పడుతుంటే. అక్కడో ముద్దు అమ్మమ్మమ్మ ఇక్కడో ముద్దు. అల్లుడై వస్తా అరరరర నిద్రోవద్దు. ఘుంఘుమాయించే మంచం మల్లెలా సెగ పెడుతుంటే. ఝంఝమాయించే అందం ఎక్కడో ఆగి ఆగి లయ పడుతుంటే. అక్కడో ముద్దు అమ్మమ్మమ్మ ముద్దు మీద ముద్దు. అల్లుడై వస్తా అరరరర నిద్రోవద్దు.
Mano, Swarnalatha & A.R. Rahman, K.S. Chithra — Akkado Muddu
«Akkado Muddu» — Mano, Swarnalatha & A.R. Rahman, K.S. Chithra. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 5:01. Жанр — Этническая.
