Young Yama
YamadongaТекст песни
రావేనా ఆరంభ అత్త మడుగు వాగులో నా అత్త కూతురిలా కదలిరా ఊర్వశి ఓ సోసి పిల్లకోడి పెట్టలా వయ్యారి పావురాయి పెట్టలా ఒదిగిపో మేనకా బందారు తొక్కుడు లడ్డూలా బంగారు బాతు గుడ్డులా ఇలా ఇలా ఇలా షేక్ షేక్ కల్లా షేక్ షేక్ కల్లా షేపులన్నీ నాకు దక్కాలా అప్సర బాల నా స్టెప్స్ నక్కాలా సిగ్గు వీడి చిందుతో కాలా విడువలే అడుగువై పది లోకాలదురునోయ్ అన్నదే తారక మంత్రం ఎంగయమా ఎంగయమా ఇరగేసుకో మా ఓటుతో సీటుకి ఎరవేసుకో ఎంగయమా ఎంగయమా ఇరగేసుకో మా ఓటుతో సీటుకి ఎరవేసుకో షేక్ షేక్ కల్లా షేక్ షేక్ కల్లా షేపులన్నీ నాకు దక్కాలా అప్సర బాల నా స్టెప్స్ నక్కాలా సిగ్గు వీడి చిందుతో కాలా ఆ ఆ ఆ యా యా యమా యా యా యా యమా యా యా యమా కన్నె పాపని ఉన్నపోతుపై తిప్పరాదు అందుకే యమహై ఎక్కిస్తా ఎక్కి పెట్టరా పిల్లిక్కు పెట్టరా మురి చూసి కొట్టరా పెట్టి చోటుతో పై చొరడి బొట్టుపై ఉండరాదు అందుకే యమునకు పొంగిస్తా పొంగు చొందరా ఉప్పొంగి దొండరా వీరంగా వెందరా అవుల్లాసంగా యమ భీభత్సంగా పొట్ట పొట్టి చేసావంటే పోయేదేది లేనేలేదో అన్నదే తారక మంత్రం గుర్రయమ్మా గుర్రయమ్మా కుమ్మేసుకో గండు తుమ్మెదల అమృతమే చుర్రేసుకో గుర్రయమ్మా గుర్రయమ్మా కుమ్మేసుకో గండు తుమ్మెదల అమృతమే చుర్రేసుకో షేక్ షేక్ కల్లా షేక్ షేక్ కల్లా షేపులన్నీ నాకు దక్కాలా అప్సర బాల నా స్టెప్స్ నక్కాలా సిగ్గు వీడి చిందుతో కాలా ఆ నాటి రాముడు ఆహాహా ఈనాటి మనవడు ఓహోహో నరకాన్ని చెడుగుడు ఆడేసారు అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఉద్యమాలలో రసోద్యమాలలో రాత్రులైన నిద్రమాని నీతో కలిసుంటా సంగమించారా ఉలోమించారా అధిగమించారా రింగు రోడ్డులో అడ్డు తగిలితే స్వర్గమైన నరకమైన కక్ష చేసేస్తా అక్రమించారా ఉపక్రమించారా అతిక్రమించారా ఏమవుతున్నా ఎదురేమొస్తున్నా కళ్ళెం పట్టి కదంబట్టి ఆటాపాటా కానీ చేయాలన్నదే తీరిక మంత్రం తుంగయమ్మా తుంగయమ్మా తోచేసుకో యమ పోటుగా తోటనే తున్నేసుకో తుంగయమ్మా తుంగయమ్మా తోచేసుకో యమ పోటుగా తోటనే తున్నేసుకో ఎంగయమ్మా ఎంగయమ్మా ఇరగేసుకో మా ఓటుతో సీటుకి ఎరవేసుకో
M. M. Keeravaani, Shankar Mahadevan, Mano, Swarnalatha & A.R. Rahman, Pranavi — Young Yama
«Young Yama» — M. M. Keeravaani, Shankar Mahadevan, Mano, Swarnalatha & A.R. Rahman, Pranavi. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 4:54. Жанр — Этническая.
