Текст песни
ముక్తికి సోపానములు, భక్తికి ప్రాకారములు. ముక్తికి సోపానములు, భక్తికి ప్రాకారములు. సాయి అభయ వాక్యములు, ఈ ఏకాదశ సూత్రములు. సాయి అభయ వాక్యములు, ఈ ఏకాదశ సూత్రములు. శిరిడి చేరడమే నీ దుఃఖములకు నిర్మూలము. ద్వారకామాయి చేరిన పేదలే సంపన్నులు. భౌతిక దేహము పిమ్మట నేను అప్రమత్తుడను. సమాధి నుండే పలుకుచు సతతం రక్షించెదను. ముక్తికి సోపానములు, భక్తికి ప్రాకారములు. సాయి అభయ వాక్యములు, ఈ ఏకాదశ సూత్రములు. శరణాగత పరిరక్షణ అది నా కర్తవ్యము. నను తలచే వారిపైన నిండు నా కటాక్షము. మీ భారము నాదే ఇక మీకు నా సహాయం. నా భక్తుల ఇంత నెపుడు లేమి ఉండదు. ముక్తికి సోపానములు, భక్తికి ప్రాకారములు. సాయి అభయ వాక్యములు, ఈ ఏకాదశ సూత్రములు. ఈ ఏకాదశ సూత్రములు. ఈ ఏకాదశ సూత్రములు. జై జై సాయి జై గురు సాయి, జై జై సాయి జై గురు సాయి, జై జై సాయి జై గురు సాయి జై జై సాయి జై గురు సాయి. సాయి రామా శిరిడి ధామా, సాయి రామా శిరిడి ధామా, సాయి రామా శిరిడి ధామా సాయి రామా శిరిడి ధామా, సాయి రామా శిరిడి ధామా, సాయి రామా శిరిడి ధామా, సాయి రామా!
Mano, Swarnalatha & A.R. Rahman, S.P.Sailaja — Mukthiki Sopanamulu
«Mukthiki Sopanamulu» — Mano, Swarnalatha & A.R. Rahman, S.P.Sailaja. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 3:51. Жанр — Этническая.
