Текст песни
ఓం నమో శివ శంకరా! సాంబ శంకరుడే వెలసెను ఈ గుడిలో సాంబ శంకరుడే వెలసెను ఈ గుడిలో శంభో అనరా శివ శంభో అనరా శంభో అనరా శివ శంభో అనరా మల్లె జాజి పూలు తెచ్చి పూజలు చేయరా మల్లె జాజి పూలు తెచ్చి పూజలు చేయరా కరుణామయుడే శివుడనీ నమ్మరా సాంబ శంకరుడే వెలసెను ఈ గుడిలో సాంబ శంకరుడే వెలసెను ఈ గుడిలో శంభో హర హర శంకరా జగముల నేలే ప్రభువే అతడు వరముల నొసగే దయామయుడు ఆ జగముల నేలే ప్రభువే అతడు వరముల నొసగే దయామయుడు దీనుల ప్రోచే భక్త బాంధవుడు దీనుల ప్రోచే భక్త బాంధవుడు నమ్మి కొలవరా నిత్యమూ పరమేశ్వరుని సాంబ శంకరుడే వెలసెను ఈ గుడిలో సాంబ శంకరుడే వెలసెను ఈ గుడిలో ఓం ఓం శివ శంకరా కోటి జన్మముల మహా పుణ్య ఫలము దొరికెను నీకు మానవ జన్మము ఆ కోటి జన్మముల మహా పుణ్య ఫలము దొరికెను నీకు మానవ జన్మము శివనామ జపమే సకల సౌభాగ్యం శివనామ జపమే సకల సౌభాగ్యం నమ్మి బ్రతకరా ఇలలో సిద్ధేశ్వరుని సాంబ శంకరుడే వెలసెను ఈ గుడిలో సాంబ శంకరుడే వెలసెను ఈ గుడిలో శంభో అనరా శివ శంభో అనరా శంభో అనరా శివ శంభో అనరా మల్లె జాజి పూలు తెచ్చి పూజలు చేయరా మల్లె జాజి పూలు తెచ్చి పూజలు చేయరా కరుణామయుడే శివుడనీ నమ్మరా సాంబ శంకరుడే వెలసెను ఈ గుడిలో సాంబ శంకరుడే వెలసెను ఈ గుడిలో
Mano, Swarnalatha & A.R. Rahman — Samba Shankarude
«Samba Shankarude» — Mano, Swarnalatha & A.R. Rahman. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 5:02. Жанр — Этническая.
