Текст песни
అ-అ-అ-అమెరికా అ-అ-అ-అమెరికా అ-అ-అ-అమెరికా అ-అ-అ-అ-అమెరికా అ-అ-అ-అమెరికా అ-అ-అ-అ-అమెరికా వినోదమైనది విచిత్రమైనది లాస్ ఏంజిల్స్ లో డిస్నీ ల్యాండ్ ప్రమోదమైనది ప్రమాదమైనది లోత మెరిగిన డిస్నీ ల్యాండ్ హే! భవాని హిల్స్ నా స్నానం సన్నీ ఫుట్ పాత్ అంచనా మేరిసే ఫిల్మ్ ల చిత్రమే హాలీవుడ్ అమెరికా ఆ-ఆ-ఆ-అమెరికా ఆ-ఆ-ఆ-అమెరికా విహారమే ఫలించిన స్వప్నం విలాసమే కలిగిన స్వర్గం గోల్డెన్ గేట్ అను వంతేనా గలగల అంటుందిలే డౌన్ మారుక్షణం అంత ధమాక్ ఎన్నో వింతల లాస్ వేగాస్ దురాశతోటి వెళ్తే నిరాశ కలిగేను సుందర సుఖమయ దేశమే అమెరికా అ-అ-అ-అమెరికా అ-అ-అ-అ-అమెరికా న్యూయార్క్ నగరిని స్వతంత్ర దేవత దేశభక్తికి సంకేతం ఆ విజ్ఞానమూర్తులు ధ్యానం చేసిన న్యూయార్క్ స్మారక మందిరాలు హే! లైట్ హౌస్ లో చూడాలి స్మిత్ సోనియన్ సుందర శాంత ప్రశాంత వాషింగ్టన్ అమెరికా ఆ-ఆ-ఆ-అమెరికా ఆ-ఆ-ఆ-అమెరికా ప్రమోదపు ప్రవాహమై జారి ప్రపంచపు విచిత్రమై మారే ఏడో వింత నయాగర అమెరికా కెనడా మధ్య జలాశయం సదాశయం పూర్చే స్నేహ వారధి నయాగర గోదావరి కూడా కొంటెత్తి పొగిడేను భూమిలో వెలసిన స్వర్గమే అమెరికా ఆ-ఆ-ఆ-అమెరికా అ-అ-అ-అమెరికా అ-అ-అ-అ-అమెరికా అ-అ-అ-అమెరికా అ-అ-అ-అమెరికా అమెరికా
Mano, Swarnalatha & A.R. Rahman, K. S. Chithra — America America
«America America» — Mano, Swarnalatha & A.R. Rahman, K. S. Chithra. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 5:22. Жанр — Этническая.
