Yevurammo Yevurammo
Preminchalani Undi (Original Motion Picture Sound Track)Текст песни
ఓయ్, హోయ్లా హోయ్లా హోయ్లా. హోయ్లా హోయ్లా హోయ్లా. ఆహా. హోయ్లా హోయ్లా హోయ్లా, హోయ్లా హోయ్లా హోయ్లా. హోయ్లా హోయ్లా హోయ్లా, హోయ్లా హోయ్లా హోయ్లా. ఏ ఊరమ్మో ఏ ఊరమ్మో రాజమండ్రేనా ఓయ్ అనకాపొల్ల పాలకొల్ల కాకినాడేనా. ఏ ఊరమ్మో ఏ ఊరమ్మో రాజమండ్రేనా ఓయ్ అనకాపొల్ల పాలకొల్ల కాకినాడేనా. ఇది నెల్లూరు నుంచి వచ్చినే రజానా. అరె అందాలు చిందించె మదిలోనా. పంది మేసింది దిగరా పరిలోనా, నిన్ను వాటయ్యకుండా వదిలేనా. అరె ఒంగోలు గిత్తల్లె రంకేసి వచ్చాన్నే చికుబుకు చిన్నదానా. ఏ ఊరమ్మో ఏ ఊరమ్మో రాజమండ్రేనా ఓయ్ అనకాపొల్ల పాలకొల్ల కాకినాడేనా. హోయ్ హోయ్ హోయ్ హోయ్ హోయ్ హోయ్. హోయ్ హోయ్ హోయ్ హోయ్. ఈ రోషానికి కోరమేశానికి ఆడాళ్ళు పడిపోర్రా. ఈ పిల్లోడికి దొరబుల్లోడికి అందాలు పరిచేయ్ రా. ఈ యేసాలని ఎన చూశానయ్యో నువ్వు మోసం చేయద్దు. పిల్లగాలి సుఖి కళ్ళు పైలేక మీ మనగాలో పడిపోరా. చలిగిలి తీరలే కసి కసి ఆటలోనా. కాకినాడ పోదామా, కాజా తిందామా. అరె గుంటూరు కొంగూర ఘాటల్లే ఉన్నావే చికుబుకు చిన్నదానా. ఏ ఊరమ్మో ఏ ఊరమ్మో రాజమండ్రేనా ఓయ్ అనకాపొల్ల పాలకొల్ల కాకినాడేనా. గిలిగిలి కక్కు కుక్కా, గిలిగిలి కక్కు కక్కు కుక్కా. గిలిగిలి కక్కు కక్కు కుక్కా, గిలిగిలి కక్కు కుక్కా. హోయ్లా హోయ్లా హోయ్లా, హోయ్లా హోయ్లా హోయ్లా. హోయ్లా హోయ్లా హోయ్లా, హోయ్లా హోయ్లా హోయ్లా. గుట్టు దాచావమ్మో గుండె దోచావమ్మో చేశావే కనికట్టు. వన్నె చూశానమ్మో కన్ను వేశానమ్మో చూడాలే రసపట్టు. చల్లకుంచే నువ్వు ముద్దగా చేయవయ్యో ఇంకేల మొగమాటం. మల్లెమంచాలలో బుల్లి అంచాలలో తీరేను బుల్లపాటం. ఓయ్ ముసిముసి నవ్వులోనా ఖుషి ఖుషి రెవ్వు మంది. పూన సీమ కెళ్దామా కొబ్బరి తిందామా. అరె గుడివాడ సెంటర్లో గుమ్మెక్కు అందాల చికుబుకు చిన్నదానా. ఏ ఊరమ్మో ఏ ఊరమ్మో రాజమండ్రేనా అరె అనకాపొల్ల పాలకొల్ల కాకినాడేనా. ఇది నెల్లూరు నుంచి వచ్చినే రజానా. అరె అందాలు చిందించె మదిలోనా. పంది మేసింది దిగరా పరిలోనా, నిన్ను వాటయ్యకుండా వదిలేనా. అబ్బ ఒంగోలు గిత్తల్లె రంకేసి వచ్చాన్నే చికుబుకు చిన్నదానా. హే హే హే హే హే హేట్
Mano, Swarnalatha & A.R. Rahman, Suma Shastry — Yevurammo Yevurammo
«Yevurammo Yevurammo» — Mano, Swarnalatha & A.R. Rahman, Suma Shastry. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 4:55. Жанр — Этническая.
