Ettagundi Mana Desham
Thoorpu Padamara (Original Motion Picture Sound Track)Текст песни
ఎట్లాగుంది మన దేశం? ఎట్లాగుంది మన భాష? ఎట్లాగుంది తెలుగు? ఎట్లాగుంది మన ఆంధ్రా? ఎట్లా వున్నారు మన వాళ్ళు? ఇప్పుడు ఎట్లాగున్నారు తెలుగుోళ్ళు? ఇప్పుడు ఎట్లాగున్నారు మన తెలుగుోళ్ళు? ఎట్లాగుంది మన దేశం? ఎట్లాగుంది మన భాష? ఎట్లాగుంది తెలుగు? ఎట్లాగుంది మన ఆంధ్రా? ఎట్లాగున్నారు మన వాళ్ళు? ఇప్పుడు ఎట్లాగున్నారు తెలుగుోళ్ళు? ఇప్పుడు ఎట్లాగున్నారు మన తెలుగుోళ్ళు? ఓ బ్రహ్మాండంగా ఉన్నారు. ఎట్టా ఉన్నాడో చూడు ఏది కొత్త picture? ఈనాడు చిరంజీవే number one star అమ్మా తెలుగు గంగ Matter నేడు ఎక్కడికొచ్చింది? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. ఎట్టుంది చార్మినార్ చౌరస్తాలో traffic? అయ్యో! మామూలిస్తే చేసేయొచ్చు signal ఉన్న జిమ్మిక్కు. బంజారా Hills లో site rate ఎంతున్నది? ఓహో! గోల్కొండ khilla కన్నా ఎత్తు పెరిగింది. ఎట్లాగుంది మన ఊరు? ఎట్లాగుంది మన ఏరు? ఎట్లాగుంది మన తోట? ఎట్లాగుంది పిల్లాట? ఎట్లాగున్నారు మన వాళ్ళు? ఇప్పుడు ఎట్లాగున్నారు మన ఊరోళ్ళు? ఇప్పుడు ఎట్లాగున్నారు మన ఊరోళ్ళు? పోలేరమ్మ జాతర్లో పొంగలి తిన్నది. ఉన్న మామిడి తోటల్లో గుజ్జన గొళ్ళు ఆడింది. కంబళి పరదా కట్టి దీది నాటకమాడింది. మా అవ్వ హర్రి తీస్తే అందరూ పారిపోయింది. ఎట్టన్నాయ్ తొక్కినా ఉప్పు చింతపండు ఆమ్. కళ్ళు మూసి తిన్ననాటి కాపెంగిల్లు. గోడే తూకి మోకాళ్ళికి తగిలింది గాయం. పల్లెరాదు తుళ్ళి ఆడిన ఆనాటి ప్రాయం. ఎట్లాగుంది మన దేశం? ఎట్లాగుంది మన భాష? ఎట్లాగుంది తెలుగు? ఎట్లాగుంది మన ఆంధ్రా? ఎట్లాగున్నారు మన వాళ్ళు? ఇప్పుడు ఎట్లాగున్నారు తెలుగుోళ్ళు? నేడు ఎట్లా వున్నారు మన తెలుగుోళ్ళు? ఎట్లాగుంది మన ఊరు? ఎట్లాగుంది మన ఏరు? ఎట్లాగుంది మన తోట? ఎట్లాగుంది పిల్లాట? ఎట్లాగున్నారు మన వాళ్ళు? ఇప్పుడు ఎట్లాగున్నారు మన ఊరోళ్ళు? నేడు ఎట్లా వున్నారు మన తెలుగుోళ్ళు? నేడు ఎట్లా వున్నారు మన తెలుగుళ్ళాంధ్రా? హే! నేడు ఎట్లా వున్నారు మన తెలుగుళ్ళాంధ్రా?
Mano, Swarnalatha & A.R. Rahman, K. S. Chithra — Ettagundi Mana Desham
«Ettagundi Mana Desham» — Mano, Swarnalatha & A.R. Rahman, K. S. Chithra. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 4:22. Жанр — Этническая.
