Текст песни
జిగుజిగు జిగుజిగు జం జం ఫాస్ట్ సాంగ్ లో ప్రేమ సరాటం యంగేజీ రంగురంగుల లవ్ చాప్టర్ హే ఈడు ప్రేమలో వేసని ఇలా జివ్వుజివ్వునే యమయమగోల టీనేజీలో వచ్చేదే లవ్ గ్లామర్. ఈ ప్రేమే simple formula తెలియాలి నీకు ఊర్విడా ఈ life కు love ఏ life మేర యా. జపకరిస కరిస నిరిస నిరిస నిరిస జపకరిస ఓ మేర యా కర్లేతు ప్యార్ ప్యార్ ప్యార్ జిగుజిగు జిగుజిగు జం జం ఫాస్ట్ సాంగ్ లో ప్రేమ సరాటం యంగేజీ రంగురంగుల లవ్ చాప్టర్ హే ఈడు ప్రేమలో వేసని ఇలా జివ్వుజివ్వునే యమయమగోల టీనేజీలో వచ్చేదే లవ్ గ్లామర్. అబ్బబ్బా! అబ్బబ్బబ్బబ్బబ్బా! అబ్బబ్బబ్బబ్బా! ఈ లోకమే మన love area దో చెల్ది heart నీ full area. ఈ లోకమే మన love area దో చెల్ది heart నీ full area. పుస్తకాల పురుగు అయితేను శేము పుస్తకాలు చదివి చదివి mind పాడు చేసుకోకు. ఈ లోకమే మన love area దో చెల్ది heart నీ full area. ఊ.. ప్రేమంటే గుడ్డి అందురే ప్రేమికులు గుడ్డోళ్ళందరే ప్రేమంటే తెలియనోళ్ళే గుడ్డోళ్ళు. బ్రువా! బ్రువా! ప్రేమంటే mad అందురే స్నేహాన్ని bad అందురే విచ్చోళ్ళు కాదు ఎన్నడు love soldiers. ఈ లైలా మజ్ను ఎత్తారిప్పుడు అవతారం ఈ జీవన్ యవ్వన నావల్లోనే సంసారం. ప్రేమించెను ఏమైనా పెళ్ళి గీలికి ముందే ఈడు secret యార్. ఓ మేర యా కర్లేతు ప్యార్ కర్లేతు ప్యార్ ప్యార్ ప్యార్ ప్యార్ జిగుజిగు జిగుజిగు జం జం ఫాస్ట్ సాంగ్ లో ప్రేమ సరాటం యంగేజీ రంగురంగుల లవ్ చాప్టర్ హే ఈడు ప్రేమలో వేసని ఇలా జివ్వుజివ్వునే యమయమగోల టీనేజీలో వచ్చేదే లవ్ గ్లామర్. గమ గమ గరిరి గరి గరి స సరి సరి గరి గమ గమ గరిరి గరి గరి స సరి సరి సరి సరి గరి గమ పమ ఉమ్ Shakespeare కాళిదాసుడు దిగువచ్చి రాసి వెళ్ళరా మరుమారు ఈ century love matter. ఆహా! ఆహా! సెల్రూల్ ఫోన్ హాచారు అందరికీ ఉంది పేజీలు ప్రేమ సందేశానిచ్చే messenger. ఈ మనసు ప్రేమ ఆ ఆ ఈ సత్యంలే ఈ love Give ABCD నిత్యంలే. No marks పైకి పెళ్లి cheep ఓ నక్షత్రికి ఈ భూమి Love planet. ఓ మేర యా కర్లేతు ప్యార్ కర్లేతు ప్యార్ ప్యార్ ప్యార్ జిగుజిగు జిగుజిగు జం జం ఫాస్ట్ సాంగ్ లో ప్రేమ సరాటం యంగేజీ రంగురంగుల లవ్ చాప్టర్ హే ఈడు ప్రేమలో వేసని ఇలా జివ్వుజివ్వునే యమయమగోల టీనేజీలో వచ్చేదే లవ్ గ్లామర్. ఈ ప్రేమే simple formula తెలియాళి నీకు ఊర్విడా ఈ life కు love ఏ life మేర యా. జపకరిస కరిస నిరిస నిరిస నిరిస జపకరిస ఓ మేర యా కర్లేతు ప్యార్ ప్యార్ జిగుజిగు జిగుజిగు జం జం ఫాస్ట్ సాంగ్ లో ప్రేమ సరాటం యంగేజీ రంగురంగుల లవ్ చాప్టర్ హే ఈడు ప్రేమలో వేసని ఇలా జివ్వుజివ్వునే యమయమగోల టీనేజీలో వచ్చేదే లవ్ గ్లామర్. ఆ!
Mano, Swarnalatha & A.R. Rahman — Dilruba
«Dilruba» — Mano, Swarnalatha & A.R. Rahman. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 4:48. Жанр — Этническая.
