Текст песни
సుక్కా సుక్కా సేరి సిక్కంగా నున్నది సలిగేసి పోతుంది. సక్కానోడు సందమా వేడనున్నాడు ఏ కోణాన కేడో. అరె హే బొద్దు పొడిచేదాకా నిద్దర పోలేకా. చెట్టా పట్టాలేసి చెట్టు పుట్టలు బట్టి చీకట్లో మా పాట్లు చిత్రంగా ఉంటాయి రో. సుక్కా సుక్కా సేరి సిక్కంగా నున్నది సలిగేసి పోతుంది. సక్కానోడు సందమా వేడనున్నాడు ఏ కోణాన కేడో. సిగ్గు మొసందింకా నీకు అలకా నవ్వొస్తదే నాకింకా. సిగ్గు మొలకా ఎర్రెత్తి పోతుందింకా. నీకు అలకా నవ్వొస్తదే నాకింకా. ఎడవా లేగుండా అయ్యారే మోయర భయ్యా. ఎగిసిపోదామే అయ్యారే మోయర భయ్యా. ఎడవా లేగుండా అయ్యారే మోయర భయ్యా. ఎగిసిపోదామే అయ్యారే అరెరెరెరె నడిచి వస్తానే నల్లేరైనా నీవు సేనా ఆశగా. నోరే లేని ఈ గొర్రెలే నా ప్రేమకే సాక్షిగా. సుక్కా సుక్కా సేరి సిక్కంగా నున్నది సలిగేసి పోతుంది. సక్కానోడు సందమా వేడనున్నాడు ఏ కోణాన కేడో. సలిలో గూసాని సజ్జనొదనబోతే సుక్కలు అగుపిస్తంటాయి. బిక్క బెబువులకి చొక్కేమో బలుపెక్కి మా గోల మరుపోస్తాది. లేదు వేళా లావెక్కి పోగానింకా రాజు రాడా నే హంగు తీసెయ్యంగా. లేదు వేళా లావెక్కి పోగానింకా రాజు రాడా నే హంగు తీసెయ్యంగా. పరవలు తీసేసి అయ్యారే మోయర భయ్యా. మరము కుదరేసి అయ్యారే మోయర భయ్యా. పరవలు తీసేసి అయ్యారే మోయర భయ్యా. అరెరె మరము కుదరేసి అయ్యారే మోయర భయ్యా. అరె పాతాళంలో పాతేస్తాడే పాతారా ఏసేస్తాడే. రేప్ వస్తాడు మాప్ వస్తాడు మాకోసం ఏందేస్తాడు. సుక్కా సుక్కా సేరి సిక్కంగా నున్నది సలిగేసి పోతుంది. సక్కానోడు సందమా వేడనున్నాడు ఏ కోణాన కేడో. అరె హే బొద్దు పొడిచేదాకా నిద్దర పోలేకా. చెట్టా పట్టాలేసి చెట్టు పుట్టలు బట్టి చీకట్లో మా పాట్లు చిత్రంగా ఉంటాయి రో. సుక్కా సుక్కా సేరి సిక్కంగా నున్నది సలిగేసి పోతుంది. సక్కానోడు సందమా వేడనున్నాడు ఏ కోణాన కేడో. అయ్యో!
Mano, Swarnalatha & A.R. Rahman — Vennelamma Folk Songs Sukka Sukka Seri
«Vennelamma Folk Songs Sukka Sukka Seri» — Mano, Swarnalatha & A.R. Rahman. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 5:21. Жанр — Фолк.
