Текст песни
ధన్యోహం హే శ్రీనిసా దర్శన భాగ్యం పొందితినయ్యా ధన్యోహం హే శ్రీనిసా దర్శన భాగ్యం పొందితినయ్యా ధన్యోహం హే శ్రీనిసా దర్శన భాగ్యం పొందితినయ్యా సత్యాత్మ కాంతిమయ దీప నిత్య సౌజన్య పూర్ణ రూపా కరుణాంతరంగ దివ్య ప్రతాప చరాచరాఖిల భూపా ధన్యోహం హే శ్రీనిసా దర్శన భాగ్యం పొందితినయ్యా ధన్యోహం హే శ్రీనిసా బ్రహ్మచారివి మహిత యోగివి భక్తుల బ్రోచేసాయి వినుత మూర్తివి విమల కీర్తివి నిను బోలుదురెవరోయి బ్రహ్మచారివి మహిత యోగివి భక్తుల బ్రోచేసాయి వినుత మూర్తివి విమల కీర్తివి నిను బోలుదురెవరోయి శుభకరంబునై సువరదంబునై అభయమిడగ నీ చేయి విశ్వసాక్షియై రవిశశినిభమై వెలుగును కురియున్ నీ కనుగోయి ధన్యోహం హే శ్రీనిసా దర్శన భాగ్యం పొందితినయ్యా ధన్యోహం హే శ్రీనిసా శరణం శరణం భవ తరణం షిరిడి నిలయా త్రీ సాయి శుభదం శుఖదం నీ చరణం సులభుడవగుదువు త్రీ సాయి అహర్నిశల పద పూజా భాగ్యం ఆనందప్రద పూర్ణ ఆరోగ్యం అంతరిక్షము కామగరం అహింసా రహిత శాంతిదూతవై అఖిలాండ జీవకోటి నేతవై నిజపద దాసుర పాలించు నీతిమార్గమున నడిపించు స్నేహ జ్యోతిని వెలిగించు నీతిమార్గమున నడిపించు స్నేహ జ్యోతిని వెలిగించు సాయిరాం జై జై రామ్ సాయిరాం జై జై రామ్ సాయిరాం జై జై రామ్ సాయిరాం జై జై రామ్ ధన్యోహం హే శ్రీనిసా శ్రీనిసా శ్రీనిసా సాయిరాం జై
Mano, Swarnalatha & A.R. Rahman — Danyoham He Siradisha
«Danyoham He Siradisha» — Mano, Swarnalatha & A.R. Rahman. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 3:55. Жанр — Этническая.
