Текст песни
కలియుగ దైవము మనసాయి శిలకును జీవము గణసాయి. కలియుగ దైవము మనసాయి శిలకును జీవము గణసాయి ప్రభు పాదములను మదినించి పాడగ రండిక వినుతిన్చి ప్రభు పాదములను మదినించి పాడగ రండిక వినుతిన్చి స్వామి దయానిధి కరుణించి వరము సగును సంతోషించి స్వామి దయానిధి కరుణించి వరము సగును సంతోషించి. సాయి చరణం శరణం శరణం సాయి చరణం శరణం సాయి శరణం శరణం కలియుగ దైవము మనసాయి శిలకును జీవము గణసాయి. ఈ జగమంతా ప్రభు సదనం తేజోబింబం ప్రభువదనం ఈ జగమంతా ప్రభు సదనం తేజోబింబం ప్రభువదనం సాయి పాదముల ధ్యానం వేయి వేణువుల గానం శ్రావ్య వేణు మృదు గానం. ఆత్మజ్ఞానం కలిగించి ఆనంద సుఖానిధి పంచి నిజతత్త్వమును వివరించి నిజపదదాసున తరిచేర్చి. సాయి చరణం శరణం శరణం సాయి శరణం శరణం సాయి చరణం శరణం శరణం కలియుగ దైవము మనసాయి శిలకును జీవము గణసాయి. అభయప్రద మనసాయి కరం శుభకరమగునది సాయివరం అభయప్రద మనసాయి కరం శుభకరమగునది సాయివరం సాయి మందిరం షిరిది సాయికి లేనిది పరిధి సాయికి లేనిది పరిధి. తన అవతారం మనకోసం మన పెన్నిధి ప్రభు గరహాసం మన కవచం ప్రభు విశ్వాసం మన కేల చుట్టాల వలేసం. సాయి చరణం శరణం శరణం సాయి చరణం శరణం శరణం సాయి చరణం శరణం శరణం కలియుగ దైవము మనసాయి శిలకును జీవము గణసాయి ప్రభు పాదములను మదినించి పాడగ రండిక వినుతిన్చి స్వామి దయానిధి కరుణించి వరము సగును సంతోషించి. సాయి చరణం శరణం శరణం సాయి చరణం శరణం శరణం సాయి చరణం శరణం శరణం సాయి చరణం శరణం శరణం.
Mano, Swarnalatha & A.R. Rahman — Kaliyuga Daivam Manasai
«Kaliyuga Daivam Manasai» — Mano, Swarnalatha & A.R. Rahman. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 4:53. Жанр — Этническая.
