Текст песни
సాయి నాథుడే కారుణ్య సింధువు సాయి నాథుడే కారుణ్య సింధువు సాయి రాముడే ఆత్మీయ బంధువు సాయి రాముడే ఆత్మీయ బంధువు శరణం సాయి శరణం స్వామి శరణం శరణం సాయినాథ శరణం సకల భువికి శరణం సాయినాథ శరణం సకల భువికి శరణం సాయి నాథుడే కారుణ్య సింధువు సాయి రాముడే ఆత్మీయ బంధువు ప్రభు పద దాసుల జీవితము ప్రభు పదములకే అంకితము ఇతర మార్గముల సాగు మది హేయ దీన గతి పొందు నది జన్మ జన్మలకు తీరని దాహము క్షణిక దేహ సుఖ ముందడు మోహము వలదు వలదది వాంఛల వలది సాయి నాథుడే కారుణ్య సింధువు సాయి రాముడే ఆత్మీయ బంధువు శరణం సాయి శరణం స్వామి శరణం శరణం సాయినాథ శరణం సకల భువికి శరణం సాయినాథ శరణం సకల భువికి శరణం షిరిడి అక్షర సంగమమే ఓఓఓ శ్రీ సాయి రామాలయము అదియే మదిలో వెలిగే మందిరం షిరిడి అక్షర సంగమమే శ్రీ సాయి రామాలయము దీనవత్సలుని ఆశ్రమమే దీనులందరికి ఆశ్రయము భయము వలదు సాయి అండ నుండగా భయము వలనా తెరుగు బాధ మెండగా పరవశమే ముక్తి మనసు పండగా సాయి నాథుడే కారుణ్య సింధువు సాయి రాముడే ఆత్మీయ బంధువు శరణం సాయి శరణం స్వామి శరణం శరణం సాయినాథ శరణం సకల భువికి శరణం సాయినాథ శరణం సకల భువికి శరణం శరణం షిరిడి సాయి సాయీ శరణం సాయి శరణం సాయి నాథుడే కారుణ్య సింధువు సాయి రాముడే ఆత్మీయ బంధువు సాయి నాథుడే కారుణ్య సింధువు
Mano, Swarnalatha & A.R. Rahman — Sai Nadhude
«Sai Nadhude» — Mano, Swarnalatha & A.R. Rahman. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 4:42. Жанр — Этническая.
