Текст песни
నీ ముందు నిలిచేము మనసారా కొలిచేము రావయ్య నారాయణా! నీ ముందు నిలిచేము మనసారా కొలిచేము రావయ్య నారాయణా! కాదనక దీవించి మా మీద దయ చూపు ఓ సూర్య నారాయణా! నీ ధ్యానమే మాకు ఇలలో వరం సర్వ పాపాలు తొలగించు నీ దర్శనం. నీ ముందు నిలిచేము మనసారా కొలిచేము రావయ్య నారాయణా! ఏ దారి కనరాక తిరుగాడినా నీ పాదములే మాకు వెలుగాయెనా. ఏ దారి కనరాక తిరుగాడినా నీ పాదములే మాకు వెలుగాయెనా. శోధనలు కడతేర్చి వేదనలు తెగనాటి శోధనలు కడతేర్చి వేదనలు తెగనాటి నీ దరికి మము చేర్చుకో ఓ సూర్య నారాయణా! నీ ముందు నిలిచేము మనసారా కొలిచేము రావయ్య నారాయణా! జవసత్వములు జారు ఈ జన్మకు నవమార్గమును చూపు నీ మూరితి. జవసత్వములు జారు ఈ జన్మకు నవమార్గమును చూపు నీ మూరితి. భువి స్వర్గ ధామమ్ము దివి పారిజాతమ్ము భువి స్వర్గ ధామమ్ము దివి పారిజాతమ్ము నీ దివ్య ధామమ్మురా అది అరసవల్లేనురా. నీ ముందు నిలిచేము మనసారా కొలిచేము రావయ్య నారాయణా! కాదనక దీవించి మా మీద దయ చూపు ఓ సూర్య నారాయణా! నీ ధ్యానమే మాకు ఇలలో వరం సర్వ పాపాలు తొలగించు నీ దర్శనం. నీ ముందు నిలిచేము మనసారా కొలిచేము రావయ్య నారాయణా!
Mano, Swarnalatha & A.R. Rahman — Nee Mundu Nilichemu
«Nee Mundu Nilichemu» — Mano, Swarnalatha & A.R. Rahman. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 4:15. Жанр — Этническая.
