Текст песни
Dear friends మీకు Christmas శుభాకాంక్షలు తెలియజేసే ముందు ఒక చిన్న మనవి. ఈ పాటలు ఎవరైనా ఎక్కడైనా పాడుకోవచ్చు. అనధికారంగా కాపీ చేయడమే అభ్యంతరకరం గాని పది మందికి ఈ పాటలు మీరు వినిపించి, నేర్పించి దేవుని మహిమ పరచడం మాకు ఎంతో సంతోషం. అందుకు వీలుగా సాహిత్యాన్ని కూడా క్యాసెట్ తో పాటు మీకు అందిస్తున్నాం. Wish you all a very happy Musical Christmas. సంగీతమే ఒక మాధ్యమం మంచి సాంగత్యము అంగీకరింపగలేకునా నీ దురదృష్టము సంగీతమే ఒక మాధ్యమం మంచి సాంగత్యము అంగీకరింపగలేకునా నీ దురదృష్టము దూతలకు అతి ప్రియము మనకేమో మహానందం దూతలకు అతి ప్రియము మనకేమో మహానందం వేన వేలు సంవత్సరాలు నివసించే గానము శాంతినిచ్చు సంతృప్తినిచ్చు సహవాసం సర్వదా ముదపాట పడుని రక్షకున్ స్తుతించుని హే హే వేన వేలు సంవత్సరాలు నివసించే గానము శాంతినిచ్చు సంతృప్తినిచ్చు సహవాసం సర్వదా ముదపాట పడుని రక్షకున్ స్తుతించుని స స స సరిగరి సంగీత స స ప గ మ రి గ స స స సరిగరి సంగీత స స స స స ప గ మ రి గ స సంధి తానికి అవధులు లేనేలేవురా సప్తస్వరాలది సప్తసముద్రాలు లేనురా అరెహా ఆహాహా సంగీతమే ఒక మాధ్యమం మంచి సాంగత్యము అంగీకరింపగలేకునా నీ దురదృష్టము దూతలకు అతి ప్రియము మనకేమో మహానందం దూతలకు అతి ప్రియము మనకేమో మహానందం భాషలోనా యేయాసలోనా సంగీతం ఒక్కటే భక్తి అయినా అనురక్తి అయినా అది సూత్రం కాదటే సంగీతం బంధులకు అందించు ఆనందం హే హే భాషలోనా యేయాసలోనా సంగీతం ఒక్కటే భక్తి అయినా అనురక్తి అయినా అది సూత్రం కాదటే సంగీతం బంధులకు అందించు ఆనందం స స స సరిగరి సంగీత స స స స స ప గ మ రి గ స స స స సరిగరి సంగీత స స స స ప గ మ రి గ స సంగీభావం సంగీతమందే కలుగునురా సంఘానికి అది ఎంతో ఆశీర్వాదమురా అరెహా ఆహాహా సంగీతమే ఒక మాధ్యమం మంచి సాంగత్యము అంగీకరింపగలేకునా నీ దురదృష్టము సంగీతమే ఒక మాధ్యమం మంచి సాంగత్యము అంగీకరింపగలేకునా నీ దురదృష్టము దూతలకు అతి ప్రియము మనకేమో మహానందం దూతలకు అతి ప్రియము మనకేమో మహానందం
Mano, Swarnalatha & A.R. Rahman — Raraju Yesayya Sangeethame Oka Madhyamam
«Raraju Yesayya Sangeethame Oka Madhyamam» — Mano, Swarnalatha & A.R. Rahman. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 7:13. Жанр — Этническая.
