Текст песни
ప్రభువు జననం గురించి తెలియని పశువుల కాపరులు కొందరు పచ్చని బయళ్ళలో పాదాలు పాడుకుంటున్నారు. రారాజు జన్మ సందేశం దేవదూత గాని వారికి చేర్చకపోతే వారి గోల వారిదే. సుఖ సుఖ సేరి సిక్కంగా నున్నది సలిగేసి పోతుంది. సక్కానోడు సందమామేడనున్నాడు ఏ కోణాన నక్కడో. అరెహా బొద్దు పొడిచేదాకా నిద్దర పోలేకా. చెట్టాబట్టాలేసి చెట్టుపుట్టలు బట్టీ చీకట్లో మా పాట్లు చిత్రంగా ఉంటాయి ఇరు. సుఖ సుఖ సేరి సిక్కంగా నున్నది సలిగేసి పోతుంది. సక్కానోడు సందమామేడనున్నాడు ఏ కోణాన నక్కడో. సిగ్గు మొసందింకా నీకు అలకా నవ్వొస్తాదే నాకింకా. సిగ్గు మొలకా ఎర్రెత్తి పోతుందింకా. నీకు అలకా నవ్వొస్తాదే నాకింకా. ఎడవాలే ఉండ అయ్యారే అయ్యరయ్య. ఎగిసిపోదామే అయ్యారే అయ్యరయ్య. ఎడవాలే ఉండ అయ్యారే అయ్యరయ్య. ఎగిసిపోదామే అయ్యారే అయ్యరయ్య. అరెరే నడిచి వస్తానే నల్లేరైనా నీవు సేనా సేగా. నోరే లేని ఈ గొర్రెలే నా ప్రేమకే సాక్షిగా. సుఖ సుఖ సేరి సిక్కంగా నున్నది సలిగేసి పోతుంది. సక్కానోడు సందమామేడనున్నాడు ఏ కోణాన నక్కడో. సలిలో గూసాని సజ్జనమ్మా దెనబోతే సుక్కలు అగుపిస్తంటాయి. ఇక్కా బెబువులకి చొక్కేమో బలుపెక్కి మా గోల మరుపోస్తాది. లేదు వేళా లావెక్కి పోగానింకా రాజు రాడా నే హంగు తీసేయంగా. లేదు వేళా లావెక్కి పోగానింకా రాజు రాడా నే హంగు తీసేయంగా. పరవలు తీసేసి అయ్యారే అయ్యరయ్య. మరము పొదరేసి అయ్యారే అయ్యరయ్య. పరవలు తీసేసి అయ్యారే అయ్యరయ్య. మరము పొదరేసి అయ్యారే అయ్యరయ్య. అరె పాతాళంలో పాతేస్తాడే పాతారా ఏసేస్తాడే. రేప్ొస్తాడు మాపోస్తాడు మాకోసం ఏందేస్తాడు. సుఖ సుఖ సేరి సిక్కంగా నున్నది సలిగేసి పోతుంది. సక్కానోడు సందమామేడనున్నాడు ఏ కోణాన నక్కడో. అరెహా బొద్దు పొడిచేదాకా నిద్దర పోలేకా. చెట్టాబట్టాలేసి చెట్టుపుట్టలు బట్టీ చీకట్లో మా పాట్లు చిత్రంగా ఉంటాయి ఇరు. సుఖ సుఖ సేరి సిక్కంగా నున్నది సలిగేసి పోతుంది. సక్కానోడు సందమామేడనున్నాడు ఏ కోణాన నక్కడో. అయ్యో!
Mano, Swarnalatha & A.R. Rahman — Raraju Yesayya Sukka Sukka Seri
«Raraju Yesayya Sukka Sukka Seri» — Mano, Swarnalatha & A.R. Rahman. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 5:34. Жанр — Этническая.
