Текст песни
లాలలాలలా లాలలా లాలలాలలా లాలలా లాలలాలలా లాలలా లాలలాలలా అవధి లేని సంతసం శుభకామ్నా తెలియజేయంగా అవధి లేని సంతసం శుభకామ్నా తెలియజేయంగా శుభరాత్రి సత్తణంగా నీలిరాత్రి నిద్రపోవా Wish you Happy and Merry Christmas Wish you a Happy Christmas లాంతర్లు going బెత్లహేం వర్చిల్లీ over the hills and plains Jesus makes a Born to say for you and me Joy to The World and Heaven above అవధి లేని సంతసం శుభకామ్నా తెలియజేయంగా అవధి లేని సంతసం శుభకామ్నా తెలియజేయంగా ఇంటింటా ఈ ఆనందం ప్రతి నోటా పరవశం Hello how are you? అనరీ రోజు Happy Christmas చెపుతారు ఇండియాలో ఇంగ్లీషు ల్యాండ్లో ఈ శుభాకాంక్షలు ఒకటే భాషేదైనా భావం మారని గానం ధ్యానం ఇవియే జాగో సోనేవాలా ఈ శమసీహ ఆయే ఆశీర్వాదం హై వేనే ఆ దేరాత్ గావో నిదురను మరచి పాడవో నీ ప్రభువే జన్మించెనో నిన్నెంతో ప్రేమించెనో నీ వాకిటనే నిలిచెనో Ninety ninety two Years ago A star was born in the sky Above లాంతర్లు going బెత్లహేం వర్చిల్లీ Over the hills and plains Jesus makes a born To say for you and me Joy to the World and Heaven above అవధి లేని సంతసం శుభకామ్నా తెలియజేయంగా అవధి లేని సంతసం శుభకామ్నా తెలియజేయంగా వంటింట్లో వెరైటీ చర్చికి మాత్రం గ్యారెంటీ గిఫ్టులతోనూ గెటప్పులోనూ గాలాగా కనిపిస్తారు ఏదో విధాన ఏ పాట్లన్నీ ఎంతో ఘనంగా చేస్తారు పేదోళ్లైనా పెద్దోళ్లైనా విందు పసందులు చేస్తారు హిందూస్థానీ గీతం గుజరాతీ సంగీతం మద్రాస్ లోని గాత్రం వెల్కరి ఖుషీ మనావో నిదురను మరచి పాడవో నీ ప్రభువే జన్మించెనో నిన్నెంతో ప్రేమించెనో నీ వాకిటనే నిలిచెనో Ninety ninety two Years ago A star was born in the sky Above లాంతర్లు going బెత్లహేం వర్చిల్లీ Over the hills and plains Jesus makes a born To say for you and me Joy to the World and Heaven above అవధి లేని సంతసం శుభకామ్నా తెలియజేయంగా అవధి లేని సంతసం శుభకామ్నా తెలియజేయంగా శుభరాత్రి సత్తణంగా నీలిరాత్రి నిద్రపోవా Wish you Happy and Merry Christmas Wish you a Happy Christmas లాంతర్లు going బెత్లహేం వర్చిల్లీ over the hills and plains Jesus makes a born to say for you and Me Joy to the World and Heaven above లాలలాలలా లాలలా లాలలాలలా లాలలాలలా లాలలాలలా లాలలా
Mano, Swarnalatha & A.R. Rahman — Raraju Yesayya Avadileni Santhasam
«Raraju Yesayya Avadileni Santhasam» — Mano, Swarnalatha & A.R. Rahman. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 6:44. Жанр — Этническая.
