Thassadiyya From "Matka"
ThassadiyyaТекст песни
హే రా పారా పారా పారా పారా యురేకా! కూర్చుంటే ఏదీ రాదు. నిలబడి చూస్తుంటే కాదు. కలబడితే నీదే దునియా అంతా. పడిపోతే లేవడమెట్లా? ఎవ్వడినీ అడగొద్దంట. జీవితమే నేర్పిస్తుంది అంతా. హస్సదియ్య! భయమే ఉంటే అసలే నిజమే కావు కలలే బతుకే బందెం. గెలుపే ముఖ్యం. ఆహా! హా! ఇటు చూడు చూడు చూడు చూడు లోకం నిండే డబ్బున్నది. తోడు తోడు తోడు తోడు తోడే బద్ధి వస్తుంటది. పంతోడిని గెలికి తక్కు ఒక్కడివే అందరు నెక్కు జీవించుట మానవ హక్కు కదా. నీకెప్పుడు నువ్వే నిక్కు. ఏ డోరు కొట్టదు లక్కు. కనికట్టే చేస్తూ పదా. హే హే హే హే మనిషి క్షేమమా కావడే. ఇంతే చిక్కడా తెలస్తే. తప్పు లేదు లేదు లేదు లేదు ఆకలిగుంటే వేటాడడం కాదు అంతే కష్టం కదా మరి దేవుడు నిన్ను కాపాడడం. హే అత్యాశే అందరి చుట్టం. ఓ తమ్మని ఎట్లా అంటాం. తను చెప్పేవన్నీ వింటాం కదా. భూమ్మీదకి వచ్చి పడ్డాం. ఏదో ఒకరోజున పోతాం. ఇప్పుడే సుఖపడదాం పదా. పప్ప పప్ప పప్పా! పెడితే బుర్రకే బరువే. సులువే వంచటం చరానే. కూర్చుంటే ఏదీ రాదు. నిలబడి చూస్తుంటే కాదు. కలబడితే నీదే దునియా అంతా. పడిపోతే లేవడమెట్లా? ఎవ్వడినీ అడగొద్దంట. జీవితమే నేర్పిస్తుంది అంతా. హస్సదియ్య! భయమే ఉంటే అసలే నిజమే కావు కలలే బతుకే బందెం. అడ్డడ్డడ్డడ్డ హే! గెలుపే ముఖ్యం. హస్సదియ్య!
G.V. Prakash Kumar, Mano, Swarnalatha & A.R. Rahman, Bhaskarabhatla — Thassadiyya From "Matka"
«Thassadiyya From "Matka"» — G.V. Prakash Kumar, Mano, Swarnalatha & A.R. Rahman, Bhaskarabhatla. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 3:28. Жанр — Этническая.
