Chentha Neevu From "Nadu Nedu Prema"
Chentha NeevuТекст песни
హే ఆహ్ హాహాఆఆ చెంత నీవు లేవని చింత నాకు మెగిల్చావు. చెంత నీవు లేవని చింత నాకు మెగిల్చావు సిరి వెన్నెల నీడలే, నీ జాడల గుర్తులు ಸಿರಿ ವೆన్నೆಲ ನೀಡಲೇ ನೀ ಜಾಡಲೆ ಗುರುತುಲು Chenta ನೀವು ಲೇವನಿ ಚಿಂತ ನಾಕು ಮೇಗಿಲ್ಚಾವು చెంత నీవు లేవని చింత నాకు మెగిల్చావు కలవాలని నిన్ను కలువాలనే నన్ను కోరుకున్నవి నన్ను వీడలన్నవి వెన్నెలమ్మ నన్ను వెలివేసింది పొద్దు పొడుచు సూర్యుడు మబ్బులలో దాగాడు కలవాలని నిన్ను కలువాలనే నన్ను కోరుకున్నవీ నన్ను వీడరన్నవి వెన్నెలమ్మ నన్ను వెలివేసింది పొద్దు పొడుచు సూరీడు మబ్బులలో దాగాడు నీవులేని ఈ ఇల్లు బావురుమంటుంది నీ రూపు ప్రతిక్షణమూ ఆ ఊరికి రంమంది చెంత నీవు లేవని చింత నాకు మెగిల్చావు చెంత నీవు లేవని చింత నాకు మెగిల్చావు సిరివెన్నెల నీడలే నీజాడల గుర్తులు సిరివెన్నెల నీడలే నీజాడల గుర్తులు శబరబ పబ్బరబరబ പ്പബരബപ്പ പ്പബറബപ്പാ గాలి నన్ను పిలిచి జాలిగా అడిగింది "నీవు ఏమని? ఎప్పుడులీ రాకనీ?" పువ్వులన్నీ నన్ను గుట్టుగా అడిగినవి "ఏమి నేవనీ? కల ఇక ఎప్పుడు ఎప్పుడని?" గాలి నన్ను పిలిచి జాలిగా అడిగింది "నీవు ఏమని? ఎప్పుడులీ రాకనీ?" పువ్వులన్నీ నన్ను గుట్టుగా అడిగినవి "ఏమి నేవనీ? కల ఇక ఎప్పుడు ఎప్పుడని?" వేలు లేని ఈ ప్రాణం విలువలేని నిర్జీవం నా ఓ పెరి నీవైతే చిరకాలం జీవిస్తా చెంత నీవు లేవని చింత నాకు మెగిల్చావు చెంత నీవు లేవని చింత నాకు మెగిల్చావు సిరి వెన్నెల నీడలే నీజాడల గుర్తులు సిరి వెన్నెల నీడలే నీజాడల గుర్తులు చెంత నీవు లేవని చింత నాకు మెగిల్చావు చెంత నీవు లేవని చింత నాకు మెగిల్చావు
Mano, Swarnalatha & A.R. Rahman, Das Kadiyala, Sivaraj Kalluri — Chentha Neevu From "Nadu Nedu Prema"
«Chentha Neevu From "Nadu Nedu Prema"» — Mano, Swarnalatha & A.R. Rahman, Das Kadiyala, Sivaraj Kalluri. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 4:58. Жанр — Этническая.
