Текст песни
దయచేయవయ్యా అయ్యా గణపయ్యా! నీ దీవెనలు కావాలి రావయ్యా. నీ అభయం ఉంటే చాలయ్యా. అంతా ఆనందంగా ఉంటాం నిజమయ్యా. బొజ్జ గణపతి కరుణే కోరితి పలికెనులే మనం స్వాగతం. దయచేయవయ్యా అయ్యా గణపయ్యా! నీ దీవెనలు కావాలి రావయ్యా. అమ్మతో చెప్పి ఎలుకను ఎక్కి రావా తండ్రి జాగేలయ్యా. నీ రాకనే భూమి కోరెను స్వామి వడివడి కదలిరా గణనాథా. అమ్మతో చెప్పి ఎలుకను ఎక్కి రావా తండ్రి జాగేలయ్యా. నీ రాకనే భూమి కోరెను స్వామి వడివడి కదలిరా గణనాథా. చీకు చింత విడి అంతా వేచి చూసితిని వరదాతా. విను మా వినతి దయతో గణపతి శుభస్వాగతం తండ్రి హే రంభా. దయచేయవయ్యా, దయచేయవయ్యా, దయచేయవయ్యా అయ్యా గణపయ్యా! నీ దీవెనలు కావాలి రావయ్యా. మోదక హస్త కరుణతో కాస్త ఇల చేరు స్వామి సురనేతా. మది పీఠం చేసి ఆశగ వేచి చూశాము వడివడిగా రావయ్యా. మోదక హస్త కరుణతో కాస్త ఇల చేరు స్వామి సురనేతా. మది పీఠం చేసి ఆశగ వేచి చూశాము వడివడిగా రావయ్యా. ఆశాఖ్యాస గణపతి నీవే మనసంత నీవే కరివదనా. నీ పదపూజ మా భాగ్యమే దేవా. దయతో దీవించు తండ్రి గణపయ్యా. దయచేయవయ్యా అయ్యా గణపయ్యా! నీ దీవెనలు కావాలి రావయ్యా. బొజ్జ గణపతి కరుణే కోరితి పలికెనులే మనం స్వాగతం. దయచేయవయ్యా అయ్యా గణపయ్యా! నీ దీవెనలు కావాలి రావయ్యా. నీ దీవెనలు కావాలీ రావయ్యా గణపయ్యా.
Mano, Swarnalatha & A.R. Rahman — Dhaya Cheyumaiyya
«Dhaya Cheyumaiyya» — Mano, Swarnalatha & A.R. Rahman. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 5:17. Жанр — Этническая.
