Текст песни
ఇది ఈనాటి సంగీతం కాదు ఈ సరిగమల మాధుర్యం అవి తెలియజేసే మహా సందేశం. పందొమ్మిది వందల తొంబై రెండు సంవత్సరాల పూర్వమే ప్రతిధ్వనించింది. మేఘారూరుడే కాక మానవ మాత్రునిగా జన్మించాలనే సంకల్పమే నజరేయురాలైన మరియ జీవితాన్ని పునీతం చేసింది. లోక రక్షకుని కనే భాగ్యాన్ని ప్రసాదించింది. అయితే ఆమె కూడా మానవ మాత్రురాలే. లోకరీత్యా క్రమ్ముకున్న విషాదం పరలోకం నుండి కురుస్తున్న దీవెనల వర్షం ఆమెను అభివ్యక్త ఆందోళనకు గురిచేశాయి. నిండు నెలల భారం క్రుంగదీస్తున్న యోసేపు సమేతంగా సాగిపోతుందామె బెత్లహేము గమ్యంగా. నాథా నను గావవా రావా నాథా నను గావవా నీ వాదనం నెరవేర్చగా నాథా నను గావవా రావా నాథా నను గావవా నవమాస భారం నను క్రుంగదీయ నవమాస భారం నను క్రుంగదీయ వ్రతలేలా నా ప్రాణూ నవదీనించగవో మరివిడిచగవో మాకేమో కాదే ద్రావ్యం బెత్లెహేమి కా ఎంత దూరం నాథా నను గావవా రావా నాథా నను గావవా నలుగురిలో నన్ను నగు పాటు చేయ్ చలు గురిలో నన్ను నగు పాటు చేయ్ నా గర్భమున నా జనావ ఇన్ని కలేనే ఈ పాపి నన్ను నిండుల కేర్ పరిచినావో ఏ చందమున నన్నాదుకోవా నాథా నను గావవా రావా నాథా నను గావవా నీ వాదనం నెరవేర్చగా నాథా నను గావవా రావా నాథా నను గావవా
Sindhu — Raraju Yesayya Nadha Nanu Brovara
«Raraju Yesayya Nadha Nanu Brovara» — Sindhu. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 6:08. Жанр — Этническая.
