Текст песни
దేవుణ్ణి చూడాలనే ఆశ, జిజ్ఞాస ఉంటే మన ప్రయత్నానికి తను సంపూర్ణ సహకారాన్ని అందిస్తాడు ఆత్మ స్వరూపి. గాఢాంధకారపు లోయల్లో కూడా నీకోసం వెలుగును ఆజ్ఞాపిస్తాడు. అదే తాపత్రయంలో బయలుదేరి వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులకు త్రోవ చూపించి ధన్యమైంది ఒక తార. రెంటి రెంటి రాజాధిరాజు రక్షకున్ చూపించెదను రాత్రి మీకు త్రోవ చూప ధన్యత నాకిచ్చెను పొట్టిళ్ళలో నిద్రించిన ప్రభునే దర్శన భాగ్యము ఆత్మానందమును అనవరతము మీకోసగు రెంటి రెంటి రాజాధిరాజు రక్షకున్ చూపించెదను రాత్రి మీకు త్రోవ చూప ధన్యత నాకిచ్చెను ముద్దం మధురం మన ప్రభువదనం తీర్థం సాంబ్రాణి ధూపం ముద్దం మధురం మన ప్రభువదనం తీర్థం సాంబ్రాణి ధూపం ప్రత్యేకము నీ బహుమానం ప్రశస్తము అదిలము ప్రాధాన్యత దినడు పరమాత్మ స్తుతుడు ప్రాధాన్యత దినడు పరమాత్మ స్తుతుడు ప్రధాన యజకు నీకన్నా ప్రథముడు రెంటి రెంటి రాజాధిరాజు రక్షకున్ చూపించెదను రాత్రి మీకు త్రోవ చూప ధన్యత నాకిచ్చెను శాపం శాపం శిరసున ధార్యం సహనం ఆ ప్రేమ సూత్రం శాపం శాపం శిరసున ధార్యం సహనం ఆ ప్రేమ సూత్రం బోలా విమ్మా నిజ్ఞానము సూచించెనే సమకాలము ఆధ్యాత్మికము అపవాది యాగం ఆధ్యాత్మికము అపవాది యాగం అంతము నందిన సంతోష శుభ సమయము రెంటి రెంటి రాజాధిరాజు రక్షకున్ చూపించెదను రాత్రి మీకు త్రోవ చూప ధన్యత నాకిచ్చెను పొట్టిళ్ళలో నిద్రించిన ప్రభునే దర్శన భాగ్యము ఆత్మానందమును అనవరతము మీకోసగు రెంటి రెంటి రాజాధిరాజు రక్షకున్ చూపించెదను రాత్రి మీకు త్రోవ చూప ధన్యత నాకిచ్చెను
Sindhu — Raraju Yesayya Randi Randi Rajadhiraju
«Raraju Yesayya Randi Randi Rajadhiraju» — Sindhu. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 6:54. Жанр — Этническая.
