Текст песни
నీవు లేకున్న ఈ జగతి నిర్వీర్యము నీ కిరణాలే ఈ సృష్టికాధారము ఓ భాస్కరా దినకరా సూర్యనారాయణా ఓ భాస్కరా దినకరా సూర్యనారాయణా నీ ఉదయ కోరిన దీనులమయ్యా సన్నిధిలో నిలిచేమయ్యా కోరిన కోర్కెలు తీర్చుడివాడా కామదరా మా ఓ దేవా ఆ... నీ వెలుగు లేకున్న ఏముంది లోకాన కనరాదు కనకంబు అయినా నీ నెలవు కాకున్న ఇల మనుగడే సున్నా మునుముందు నినే తొలుతుమయ్యా ధర్మార్థ కామాలు పురుషార్థ మూలాలు ధర్మార్థ కామాలు పురుషార్థ మూలాలు నెరవేరు నీ కరుణ ఉన్న ఓ సూర్యనారాయణా నీవు లేకున్న ఈ జగతి నిర్వీర్యము నీ కిరణాలే ఈ సృష్టికాధారము ఓ భాస్కరా దినకరా సూర్యనారాయణా ఓ భాస్కరా దినకరా సూర్యనారాయణా తన్నుల బెన్నెల కాంతుల నిన్నే చల్లని చంద్రివి నీవయ్యా నిత్యము నిన్నే కొలిచెదమయ్యా దీవెనలీయుట రావయ్యా ఆ... చైతన్య శిఖ నీవు చలనాధిపతి నీవు భవబంధ మీడేర్చు ఓ భాస్కరా రగిలేటి రవి నీవు రాత్ర్ అంత కవి నీవు పద్మాక్షి ప్రియ బాంధవా దినకరా కలతలను కడతేర్చు శుభములను చేకూర్చు కలతలను కడతేర్చు శుభములను చేకూర్చు పరమాత్మ నిను శరణు అన్నా ఓ సూర్యనారాయణా నీవు లేకున్న ఈ జగతి నిర్వీర్యము నీ కిరణాలే ఈ సృష్టికాధారము ఓ భాస్కరా దినకరా సూర్యనారాయణా ఓ భాస్కరా దినకరా సూర్య
Mano, Swarnalatha & A.R. Rahman — NEEVU LEKUNNA EE JAGATHI
«NEEVU LEKUNNA EE JAGATHI» — Mano, Swarnalatha & A.R. Rahman. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 3:50. Жанр — Этническая.
