Текст песни
ఆ అన్నపూర్ణ సద్గుణ సంపన్న శ్రీ ఉమా భవాని అఖిల జన వినుత ఆగమ విహిత విమల విపుల విశ్వంతరాత్మిక భ్రమర అపరచిర భద్రకాళిక అన్నపూర్ణ సద్గుణ సంపన్న శ్రీ ఉమా భవాని అఖిల జన వినుత ఆగమ విహిత విమల విపుల విశ్వంతరాత్మిక భ్రమర అపరచిర భద్రకాళిక అన్నపూర్ణ సద్గుణ సంపన్న. ఆ హిమవంతుని అణువు తనయవు మహిమల నిలయవు మహామాయవు మహిమల నిలయవు మహామాయవు అమరగుణ ధామవు మనీవమ్మా ఆత్మ శక్తికి ఆలవాలమా ఆత్మ శక్తికి ఆలవాలమా దక్ష ప్రజాపతి పూర్ణి కూసుర దాక్షిణ్య భావ రస కాసార దాక్షిణ్య భావ రస కాసార విజ్ఞేశ్వరుడివి కన్నతల్లివి కామిత ఫలముల కల్పవల్లివి కామిత ఫలముల కల్పవల్లివి దేవి భవాని ఆఆఆఆదేవి భవాని దివ్యమానివి దేవదేవులతో భావన నీవే దేవదేవులతో భావన నీవే భద్ర మహిళవై భద్రకాళివై భద్రము పూజే భార్గవి నీవే భద్రము పూజే భార్గవి నీవే ఆ అన్నపూర్ణ సద్గుణ సంపన్న శ్రీ ఉమా భవాని అఖిల జన వినుత ఆగమ విహిత విమల విపుల విశ్వంతరాత్మిక భ్రమర అపరచిర భద్రకాళిక అన్నపూర్ణ సద్గుణ సంపన్న రామ సద్గుణ స్థానము నీవు రాజస గుణ రాజీవము నీవు రాజస గుణ రాజీవము నీవు సాత్విక గుణ సౌందర్యము నీవు గుణములన్నిటికి గుణమే నీవు గుణములన్నిటికి గుణమే నీవు ఆసుర శక్తికి అనలము నీవు ఆగమార్ధ సంకలనము నీవు ఆగమార్ధ సంకలనము నీవు ఉపనిషత్తులకు రూపిణి నీవు సకల శాస్త్రముల సారము నీవు సకల శాస్త్రముల సారము నీవు దేవి భవాని ఆఆఆఆదేవి భవాని దివ్యభామిని దేవేరులకే దీప్తివి నీవు దేవేరులకే దీప్తివి నీవు స్త్రీ శక్తులకు చిత్ర శక్తివై ప్రభవించిన మా పరాశక్తివి ప్రభవించిన మా పరాశక్తివి ఆ అన్నపూర్ణ సద్గుణ సంపన్న శ్రీ ఉమా భవాని అఖిల జన వినుత ఆగమ విహిత విమల విపుల విశ్వంతరాత్మిక భ్రమర అపరచిర భద్రకాళిక అన్నపూర్ణ సద్గుణ సంపన్న రాజయోగ సామ్రాజ్యవి నీవు కర్మయోగ శుభహర్మ్యము నీవు కర్మయోగ శుభహర్మ్యము నీవు భక్తియోగ నిజ భావము నీవు జ్ఞానయోగ విజ్ఞానము నీవు జ్ఞానయోగ విజ్ఞానము నీవు అణిమా మహిమా లహిమా నీవే గరిమా వ్యాప్తి ప్రాప్తి నీవే గరిమా వ్యాప్తి ప్రాప్తి నీవే పరవశత్వ ఈశత్వము నీవే అష్టసిద్ధులకు అర్థము నీవే అష్టసిద్ధులకు అర్థము నీవే దేవి భవాని ఆఆఆఆదేవి భవాని త్రిపురసుందరి శ్రీచక్ర నామ దివ్యమందిరా శ్రీచక్ర నామ దివ్యమందిరా శ్రీకరి శుభకరి శ్రీ శర్వాణి శ్రీ కాత్యాయని చుదంబరాణి శ్రీ కాత్యాయని చుదంబరాణి ఆ అన్నపూర్ణ సద్గుణ సంపన్న శ్రీ ఉమా భవాని అఖిల జన వినుత ఆగమ విహిత విమల విపుల విశ్వంతరాత్మిక భ్రమర అపరచిర భద్రకాళిక అన్నపూర్ణ సద్గుణ సంపన్న శ్రీ ఉమా భవాని అఖిల జన వినుత ఆగమ విహిత విమల విపుల విశ్వంతరాత్మిక భ్రమర అపరచిర భద్రకాళిక అన్నపూర్ణ సద్గుణ సంపన్న
Muralidhar Srinivas — Annapoorna
«Annapoorna» — Muralidhar Srinivas. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 4:56. Жанр — Этническая.
