Текст песни
ఆ విజయ వాటిక చేటిక దుర్గ భవాని కనకదుర్గ భవాని ఆ విజయలక్ష్మి స్వరూపిణి దుర్గ భవాని కనకదుర్గ భవాని కణవనాద పరమ భావ దుర్గ భవాని కనకదుర్గ భవాని ఆ బీజాక్షర బీజమూల దుర్గ భవాని కనకదుర్గ భవాని శ్రీచక్రపురీ విహార దుర్గ భవాని కనకదుర్గ భవాని శ్రింకార మహితకార హింకార నిరంతర శ్రీకాళి కాపాలి శ్రీకోమలి నీవమ్మ నాదబిందు కళార్ధిక ఆ కాంచీపుర కామాక్షి దుర్గ భవాని కనకదుర్గ భవాని ఆ కాంక్షలు తీర్చే తల్లి దుర్గ భవాని కనకదుర్గ భవాని అగణిత నామధేయ నాయికి అగణిత రూపా సంకాశిణి దానవధ్వంషిణి రంజని ధ్యానింతుమమ్మా నీ రంజని శ్రీ శక్తి శక్తి ప్రదాయి కాపాలి శ్రీ భద్రకాళి శ్రీ శక్తి శక్తి ప్రదాయి కాపాలి శ్రీ భద్రకాళి ఆ విజయ వాటిక చేటిక దుర్గ భవాని కనకదుర్గ భవాని ఆ విజయలక్ష్మి స్వరూపిణి దుర్గ భవాని కనకదుర్గ భవాని కణవనాద పరమ భావ దుర్గ భవాని కనకదుర్గ భవాని ఆ బీజాక్షర బీజమూల దుర్గ భవాని కనకదుర్గ భవాని శ్రీచక్రపురీ విహార దుర్గ భవాని కనకదుర్గ భవాని శ్రింకార మహితకార హింకార నిరంతర శ్రీకాళి కాపాలి శ్రీకోమలి నీవమ్మ నాదబిందు కళార్ధిక ఆ కాంచీపుర కామాక్షి దుర్గ భవాని కనకదుర్గ భవాని ఆ కాంక్షలు తీర్చే తల్లి దుర్గ భవాని కనకదుర్గ భవాని అగణిత నామధేయ నాయికి అగణిత రూపా సంకాశిణి దానవధ్వంషిణి రంజని ధ్యానింతుమమ్మా నీ రంజని శ్రీ శక్తి శక్తి ప్రదాయి కాపాలి శ్రీ భద్రకాళి శ్రీ శక్తి శక్తి ప్రదాయి కాపాలి శ్రీ భద్రకాళి ముగురమ్మల మూలశక్తి దుర్గ భవాని కనకదుర్గ భవాని ఆ మూడులోకాల రాణి దుర్గ భవాని కనకదుర్గ భవాని నాలుగు వేదాల తల్లి దుర్గ భవాని కనకదుర్గ భవాని పంచభూతముల మాట దుర్గ భవాని కనకదుర్గ భవాని ఆ షడ్గుణ సంపన్న నీవు దుర్గ భవాని కనకదుర్గ భవాని సప్త మాత్రుకులు నీవే అష్టసిద్ధులు నీవే నాతిక రాజస తామస సమ్మేళన నీవేలి మధుర హృదయ వీణాక్షే ఆ విజయ వాటిక చేటిక దుర్గ భవాని కనకదుర్గ భవాని ఆ విజయలక్ష్మి స్వరూపిణి దుర్గ భవాని కనకదుర్గ భవాని అగణిత నామధేయ నాయికి అగణిత రూపా సంకాశిణి దానవధ్వంషిణి రంజని ధ్యానింతుమమ్మా నీ రంజని శ్రీ శక్తి శక్తి ప్రదాయి కాపాలి శ్రీ భద్రకాళి శ్రీ శక్తి శక్తి ప్రదాయి కాపాలి శ్రీ భద్రకాళి ఆ తోములు నోచేము జనని దుర్గ భవాని కనకదుర్గ భవాని ఆ మనలే తీర్చవమ్మ దుర్గ భవాని కనకదుర్గ భవాని ఆ వ్రతమును చేర్చేము తల్లి దుర్గ భవాని కనకదుర్గ భవాని ఆ వటలను తొలగించవమ్మ దుర్గ భవాని కనకదుర్గ భవాని దీక్ష భూమి సేవింతుము దుర్గ భవాని కనకదుర్గ భవాని అభయమిచ్చి ఆదరించు అభయంకరి నీవేలి వరముల వర్షము కురిసే వరవారుని నీవేలి కాశీపుర విశాలాక్షే ఆ విజయ వాటిక చేటిక దుర్గ భవాని కనకదుర్గ భవాని ఆ విజయలక్ష్మి స్వరూపిణి దుర్గ భవాని కనకదుర్గ భవాని కణవనాద పరమ భావ దుర్గ భవాని కనకదుర్గ భవాని ఆ బీజాక్షర బీజమూల దుర్గ భవాని కనకదుర్గ భవాని శ్రీచక్రపురీ విహార దుర్గ భవాని కనకదుర్గ భవాని ముగురమ్మల మూలశక్తి దుర్గ భవాని కనకదుర్గ భవాని మూడు లోకాల రాణి దుర్గ భవాని కనకదుర్గ భవాని
Mano, Swarnalatha & A.R. Rahman — Vijaya Vatika
«Vijaya Vatika» — Mano, Swarnalatha & A.R. Rahman. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 6:26. Жанр — Этническая.
