Текст песни
శ్రీ మాతా పాదాబ్జముకేమో తిరుపతాంబ. నీ శరణు కోరి చేరేమో తిరుపతాంబ. నీ శరణు కోరి చేరేమో తిరుపతాంబ. నీ శరణు కోరి చేరేమో తిరుపతాంబ. నీ శరణు కోరి చేరేమో. తిరుమల వేంకటనాధుని దివ్యమైన వరము నీవు. దివ్యమైన వరము నీవు. కొల్లా వంశాన నీవు కోరి జన్మించావు. కోరి జన్మించావు. జనని జనకుహ పాలిటి తల్లని దీవెన నీవు. తల్లని దీవెన నీవు. కన్నవారి కహల పంట కన్యామణి నీవమ్మా. కన్యామణి నీవమ్మా. పుట్టినింటి వెలుగైన పుణ్యజ్యోతి నీవమ్మా. పుణ్యజ్యోతి నీవమ్మా. ముంగిటిలో ముత్యమైన ముత్తరాలు నీవమ్మా. ముత్తరాలు నీవమ్మా. కులదేవతగా వెలసి దిహవేలకు అయినావు తిరుపతాంబ. నీ శరణు కోరి చేరేమో. తిరుపతాంబ. నీ శరణు కోరి చేరేమో. ధర్మాత్ముడు గోపయ్యకు ధర్మపత్నివై రావు. ధర్మపత్నివై రావు. మెట్టినింట వెలుగొందిన మేలిమి బంగారు నీవు. మేలిమి బంగారు నీవు. పతిదేవుని మెచ్చించిన పరమ పతివ్రతవు నీవు. పరమ పతివ్రతవు నీవు. ఆప్త బాంధవిగ మెలగిన ఆదర్శ మహిళ నీవు. ఆదర్శ మహిళ నీవు. జీవన మరణము తెలిసిన జీవన జ్యోతివి నీవు. జీవన జ్యోతివి నీవు. కల్లా కపటము ఎరుగని కల్పవల్లి నీవు తల్లి. కల్పవల్లి నీవు తల్లి. ఆగత్తేషాలు వదలి యోగమాతవైనావు తిరుపతాంబ. నీ శరణు కోరి చేరేమో. తిరుపతాంబ. నీ శరణు కోరి చేరేమో. సాంసరిక కష్టాలను సాధనగా చేసినావు. సాధనగా చేసినావు. సాధన కొనసాగించి శోధించిన సాధ్వి నీవు. శోధించిన సాధ్వి నీవు. బోధించిన సత్యమునే బోధించిన జనని నీవు. బోధించిన జనని నీవు. బాధలను వ్యాధులను భరించిన ఓర్పు నీది. భరించిన ఓర్పు నీది. అన్మల మరణము తెలిసిన నేర్పు నీది, తీర్పు నీది. నేర్పు నీది, తీర్పు నీది. అనుష్ఠాన రూపమైన అనుభవ వేదము నీది. అనుభవ వేదము నీది. జీవన వేదము తెలిసి పావనివైనావు నీవు తిరుపతాంబ. నీ శరణు కోరి చేరేమో. తిరుపతాంబ. నీ శరణు కోరి చేరేమో. శ్రమకే ధరిత్రి నీవు, జాతికి జనయిత్రి నీవు. జాతికి జనయిత్రి నీవు. విఘ్నాలను దహించిన అగణిత గుణయుతవు నీవు. అగణిత గుణయుతవు నీవు. అరిషడ్వర్గమును కాల్చి అగ్నికాంతవైనావు. అగ్నికాంతవైనావు. అహమును దహించినట్టి అమల జ్ఞాన కాంతి నీవు. అమల జ్ఞాన కాంతి నీవు. వేద రహస్యము తెలిసిన వేదమాత నీవు జనని. వేదమాత నీవు జనని. యుక్తాయుక్తములెరిగిన ముక్తి కాంత నీవు దేవి. ముక్తి కాంత నీవు దేవి. తరిమి తరిమి అల్దించే కళ్యాణివి నీవేలే తిరుపతాంబ. నీ శరణు కోరి చేరేమో. తిరుపతాంబ. నీ శరణు కోరి చేరేమో. కనుగల్చి పోనిలోని పెద్ద ముత్యైదు నీవు. పెద్ద ముత్యైదు నీవు. సుడి ఏటి తీరాన వెలసి ఉన్న వేల్పు నీవు. వెలసి ఉన్న వేల్పు నీవు. పసుపు కుంకుమలకు మెచ్చు పసిడి మనసు తల్లి నీవు. పసిడి మనసు తల్లి నీవు. వేద చాదలకు నీవు పెన్నిధానమైనావు. పెన్నిధానమైనావు. చేరి కొలుచు వారలకు సిరిసంపదలిచ్చేవు. సిరిసంపదలిచ్చేవు. దీక్ష పూను వారలకు మోక్షమిచ్చు దేవతవు. మోక్షమిచ్చు దేవతవు. మా కొరకై విలిచావు మహాలక్ష్మివి నీవేలే తిరుపతాంబ. నీ శరణు కోరి చేరేమో. తిరుపతాంబ. నీ శరణు కోరి చేరేమో. శ్రీ మాతా, మా మాతా, ఓ మాతా తిరుపతాంబ. చరణాలకు మొర్కేమో తిరుపతాంబ. నీ శరణు కోరి చేరేమో. తిరుపతాంబ. నీ శరణు కోరి చేరేమో. తిరుపతాంబ. నీ శరణు కోరి చేరేమో. తిరుపతాంబ. నీ శరణు కోరి చేరేమో.
Prabhakar Muralidhar — Srimaatha Maa Maatha
«Srimaatha Maa Maatha» — Prabhakar Muralidhar. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 4:58. Жанр — Этническая.
