Текст песни
పదండాం పరుగం పెనుగంచి మన ఇల్లురా పదండాం పరుగం పెనుగంచి బ్రోవు మన ఇల్లురా ఓ ఓఓఓ పదండి పోదాం పరుగున పోదాం పెనుగంచి బ్రోవు మన ఇల్లురా. శ్రీ లక్ష్మి శ్రీ వాణి శ్రీ గిరిజ రూపిణిగా మనకోసం నిలిచింది మనసా పిలిచింది ఆ రూపం అపురూపం ఆ నామం అతి మధురం ఆ చూపే అతి శాంతం ఆ నవ్వే ఆనందం. పదండి పోదాం పరుగున పోదాం పెనుగంచి బ్రోవు మన ఇల్లురా పదండి పోదాం పరుగున పోదాం పెనుగంచి బ్రోవు మన ఇల్లురా శ్రీ తిరుపతి మాదే కాళ తిరి సంపదలిచ్చు దేవత శరణు కోరి చేతులెత్తితే చాలునురా చాలునురా. అభయమునే అరణము చేసి వరములనే వాయనమిచ్చి దీవిల్చే దిక్కై వెలసిన దేవతరా దేవతరా. స్మరించి తరించగా తరుణమిదే కదరా ఆ దేవి సాన్నిధ్యం అమ్మవుడే కదరా ఓ ఓఓఓ పదండి పోదాం పరుగున పోదాం పెనుగంచి బ్రోవు మన ఇల్లురా పదండి పోదాం పరుగున పోదాం పెనుగంచి బ్రోవు మన ఇల్లురా. శ్రీ లక్ష్మి శ్రీ వాణి శ్రీ గిరిజ రూపిణిగా మనకోసం నిలిచింది మనసా పిలిచింది ఆ రూపం అపురూపం ఆ నామం అతి మధురం ఆ చూపే అతి శాంతం ఆ నవ్వే ఆనందం కామమేల క్రోధమేల మదమేల మత్సరమేల లోభమేల మోహమేల వున్నరురా వున్నరురా. అహమును ఇక దహనము చేసి స్వార్ధమునే సమయక చేసి తనువు మనసు అర్పణ చేసి నృత్యించరా నృత్యించరా. స్మరించి తరించగా తరుణమిదే కదరా ఆ దేవి సాన్నిధ్యం అమ్మవుడే కదరా ఓ ఓఓఓ పదండి పోదాం పరుగున పోదాం పెనుగంచి బ్రోవు మన ఇల్లురా పదండి పోదాం పరుగున పోదాం పెనుగంచి బ్రోవు మన ఇల్లురా. శ్రీ లక్ష్మి శ్రీ వాణి శ్రీ గిరిజ రూపిణిగా మనకోసం నిలిచింది మనసా పిలిచింది ఆ రూపం అపురూపం ఆ నామం అతి మధురం ఆ చూపే అతి శాంతం ఆ నవ్వే ఆనందం శ్రీ తిరుపతి మాత నామమే దివ్యమైన తిరుమంత్రమురా నిరంతరము నియమము మీరా జపించరా జపించరా. హృదయమునే సదనము చేసి తిరుపతాంబ రూపము నిలిపి తనువు మరచి ధ్యానము చేయుట భాగ్యమురా భాగ్యమురా. స్మరించి తరించగా తరుణమిదే కదరా ఆ దేవి సాన్నిధ్యం అమ్మవుడే కదరా ఓ ఓఓఓ పదండి పోదాం పరుగున పోదాం పెనుగంచి బ్రోవు మన ఇల్లురా పదండి పోదాం పరుగున పోదాం పెనుగంచి బ్రోవు మన ఇల్లురా. శ్రీ లక్ష్మి శ్రీ వాణి శ్రీ గిరిజ రూపిణిగా మనకోసం నిలిచింది మనసా పిలిచింది ఆ రూపం అపురూపం ఆ నామం అతి మధురం ఆ చూపే అతి శాంతం ఆ నవ్వే ఆనందం. పదండి పోదాం పరుగున పోదాం పెనుగంచి బ్రోవు మన ఇల్లురా పదండి పోదాం పరుగున పోదాం పెనుగంచి బ్రోవు బ్రోవు మన ఇల్లురా పదండి పోదాం పరుగున పోదాం పెనుగంచి బ్రోవు మన ఇల్లురా.
Prabhakar Muralidhar — Padandi Podam
«Padandi Podam» — Prabhakar Muralidhar. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 5:34. Жанр — Этническая.
