Текст песни
ఆ అమ్మ నీవు ఆత్మవు నీవమ్మా శ్రీ తిరుపతాంబ అగణిత గుణయుత అద్భుత చరితా నిఖిల చరాచర విశ్వ వందితా అఖిల శాస్త్రమంతార్థ సువర్ణిత అమ్మ నీవు ఆత్మవు నీవమ్మా. శ్రీ తిరుపతాంబ అగణిత గుణయుత అద్భుత చరితా నిఖిల చరాచర విశ్వ వందితా అఖిల శాస్త్రమంతార్థ సువర్ణిత అమ్మ నీవు ఆత్మవు నీవమ్మా. తిరుపతి దేవుని దీవెన నీవు కొల్లావంశసు చంద్రిక నీవు కొల్లావంశసు చంద్రిక నీవు రంగ మాంబ గారాల పుత్రికవు శివరామయ్యకు చింతనయవు శివరామయ్యకు చింతనయవు కాకాని వంశ కల్పలతికవు గోపయార్యుని కోమలి నీవు గోపయార్యుని కోమలి నీవు నిత్య వేదనే నీకు వేదము నిత్య ఖేదమే నీకు మోదము నిత్య ఖేదమే నీకు మోదము తిరుపతాంబికా ఆఆఆఆఆఆ తిరుపతాంబికా నీ జీవితమే అనుష్ఠాన వేదాంత సారము అనుష్ఠాన వేదాంత సారము బిందులలో మేల్కొనితివి నీవు ఇలలో వెలసిన కులదేవతవు ఇలలో వెలసిన కులదేవతవు ఆ అమ్మ నీవు ఆత్మవు నీవమ్మా శ్రీ తిరుపతాంబ అగణిత గుణయుత అద్భుత చరితా నిఖిల చరాచర విశ్వ వందితా అఖిల శాస్త్రమంతార్థ సువర్ణిత అమ్మ నీవు ఆత్మవు నీవమ్మా. కొత్త కోడలై కొమరు మిగిలితివి అర్ధాంగినిగా అలరాడితివి అర్ధాంగినిగా అలరాడితివి పుట్టినింటికి నెట్టినింటికి పేరు తెచ్చిన పెన్నిధానమా పేరు తెచ్చిన పెన్నిధానమా ముంగిటిలో ముత్యాల రాణిగా అతి వలకే ఆదర్శమైతివి అతి వలకే ఆదర్శమైతివి యోగ మాతృకా యోగకారిణి యోగాగ్నిలోన భాగమైతివి యోగాగ్నిలోన భాగమైతివి తిరుపతాంబికా ఆఆఆఆఆఆ తిరుపతాంబికా నీ ప్రబోధమే పరమ ధర్మముల పరమ భాగ్యము పరమ ధర్మముల పరమ భాగ్యము జీవిత దోషమును దూరము చేసి పరమ పుణ్యమును ప్రసాదించవే పరమ పుణ్యమును ప్రసాదించవే ఆ అమ్మ నీవు ఆత్మవు నీవమ్మా శ్రీ తిరుపతాంబ అగణిత గుణయుత అద్భుత చరితా నిఖిల చరాచర విశ్వ వందితా అఖిల శాస్త్రమంతార్థ సువర్ణిత అమ్మ నీవు ఆత్మవు నీవమ్మా ఆది శక్తియౌ అంభ్రణి నీవు వేదమాత గాయత్రివి నీవు వేదమాత గాయత్రివి నీవు విపుల శక్తి సావిత్రివి నీవు సమతా రూప సరస్వతి నీవు సమతా రూప సరస్వతి నీవు శ్రీ కా రాత్రిక శ్రీ శక్తి నీవు శ్రీ చక్రపురీ శిర విహారవు శ్రీ చక్రపురీ శిర విహారవు ప్రణవ నాదమే నీదు నామము నాద బిందు రూపాత్మిక నీవు నాద బిందు రూపాత్మిక నీవు తిరుపతాంబికా ఆఆఆఆఆఆ తిరుపతాంబికా నీ మహత్వమే పరమయోగులకు భద్ర కావ్యము పరమయోగులకు భద్ర కావ్యము నపర సుఖమును ఇచ్చి కావుమా పెనుగంచి ప్రోలు పెద్ద దేవతా పెనుగంచి ప్రోలు పెద్ద దేవతా ఆ అమ్మ నీవు ఆత్మవు నీవమ్మా శ్రీ తిరుపతాంబ అగణిత గుణయుత అద్భుత చరితా నిఖిల చరాచర విశ్వ వందితా అఖిల శాస్త్రమంతార్థ సువర్ణిత అమ్మ నీవు ఆత్మవు నీవమ్మా శ్రీ తిరుపతాంబ అగణిత గుణయుత అద్భుత చరితా నిఖిల చరాచర విశ్వ వందితా అఖిల శాస్త్రమంతార్థ సువర్ణిత అమ్మ నీవు ఆత్మవు నీవమ్మా.
Prabhakar Muralidhar — Amma Neevu Atmavu
«Amma Neevu Atmavu» — Prabhakar Muralidhar. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 4:47. Жанр — Этническая.
