Текст песни
తిరుపతాంబ నామ భజన చేద్దాము దీక్షభూమి శాంతిని చవిచుదాము తిరుపతాంబ నామ భజన చేద్దాము దీక్షభూమి శాంతిని చవిచుదాము అమ్మ పేరు అతి మధురం అన్ని వేదముల సారం అదిలో తలచిన మనమేరా నవనిధులు తిరుపతాంబ నామ భజన చేద్దాము దీక్షభూమి శాంతిని చవిచుదాము అమ్మ మనసు నవనీతం ఆమె మమత జలపాతం శ్రీమాత్రుతే నమో శ్రీమాత్రుతే ధ్యానము చేయుమన్న ధన్యతనే చెందుమన్న శ్రీమాత్రుతే నమో శ్రీమాత్రుతే కలుముల కల్పవల్లి ఇల వేలుగు ఆ తల్లి శ్రీమాత్రుతే నమో శ్రీమాత్రుతే ముంగిటిలో ముత్యముదే కొంగున బంగారముదే శ్రీమాత్రుతే నమో శ్రీమాత్రుతే సిరులా పెనుగంచి ప్రోలు వరముల దొరసాని తల్లి సిరులా పెనుగంచి ప్రోలు వరముల దొరసాని తల్లి ఉల్లములో అనుదినము తల్లి పేరు స్మరి--ఆ తిరుపతాంబ నామ భజన చేద్దాము దీక్షభూమి శాంతిని చవిచుదాము పాలు తేనెలకన్నా పంచదార రుచులకన్నా శ్రీమాత్రుతే నమో శ్రీమాత్రుతే మిరియపు కారం కలిపిన చరకూర సములకన్నా శ్రీమాత్రుతే నమో శ్రీమాత్రుతే తీయతీయని రుచుల సౌరు తిరుపతాంబ మాట పేరు తీయతీయని రుచుల సౌరు తిరుపతాంబ మాట పేరు మరువకుండా స్మరించరా మనకు భాగ్యమది ఏరా ఆ తిరుపతాంబ నామ భజన చేద్దాము దీక్షభూమి శాంతిని చవిచుదాము తిరుపతాంబ దివ్యదీక్ష సిరులిచ్చే వ్రతమేరా శ్రీమాత్రుతే నమో శ్రీమాత్రుతే దీక్షా మాలను వేసి తిరుముడినే తలను దాచి శ్రీమాత్రుతే నమో శ్రీమాత్రుతే రాగద్వేషాలు వదలి రక్తాంబరమును కట్టి రాగద్వేషాలు వదలి రక్తాంబరమును కట్టి ఉపవాసము నుండి నీవు జపతపాళ్ళు చేయుమురా ఆ తిరుపతాంబ నామ భజన చేద్దాము దీక్షభూమి శాంతిని చవిచుదాము కామ క్రోధాలు వదలి లోభము మోహము విడిచి శ్రీమాత్రుతే నమో శ్రీమాత్రుతే మదమాత్సర్యాలు మరచి ఎదలో తల్లిని నిలిపి శ్రీమాత్రుతే నమో శ్రీమాత్రుతే త్రిషణ త్రయము వదలి దోషగుణము వర్జించి శ్రీమాత్రుతే నమో శ్రీమాత్రుతే శ్రద్ధాభక్తులతోడా నిష్ఠా నియమము మీరా శ్రద్ధాభక్తులతోడా నిష్ఠా నియమము మీరా చిత్తశుద్ధి కలిగి నీవు నిత్యాచరణ చేయుమురా ఆ తిరుపతాంబ నామ భజన చేద్దాము దీక్షభూమి శాంతిని చవిచుదాము తిరుపతి మా కనుమించిన దేవత లేనే లేదు శ్రీమాత్రుతే నమో శ్రీమాత్రుతే తిరుపతాంబ దీక్ష కన్నా దివ్యమైన వ్రతము లేదు శ్రీమాత్రుతే నమో శ్రీమాత్రుతే తిరుపతాంబ దీక్షభూమి తీర్థయాత్ర సాగించి శ్రీమాత్రుతే నమో శ్రీమాత్రుతే మాఘశుద్ధ పౌర్ణమికి మాత సన్నిధిని చేరి శ్రీమాత్రుతే నమో శ్రీమాత్రుతే దీక్షభూమి ఆ తల్లికి తిరుముడిని సమర్పించి దీక్షభూమి ఆ తల్లికి తిరుముడిని సమర్పించి తల్లి దీవెనలు పొంది చల్లంగా జీవించారా తిరుపతాంబ నామ భజన చేద్దాము దీక్షభూమి శాంతిని చవిచుదాము అమ్మ పేరు అతి మధురం అన్ని వేదముల సారం అదిలో తలచిన చాలు మనమేరా నవనిధులు తిరుపతాంబ నామ భజన చేద్దాము దీక్షభూమి శాంతిని చవిచుదాము దీక్షభూమి శాంతిని చవిచుదాము ఆ దీక్షభూమి శాంతిని చవిచుదాము అన్నీ!
Mano, Swarnalatha & A.R. Rahman — Tirupathamba Naama Bhajana
«Tirupathamba Naama Bhajana» — Mano, Swarnalatha & A.R. Rahman. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 5:19. Жанр — Этническая.
