Sitammo Mayammo (From "Donga Kollu")
Mano Telugu HitsТекст песни
సీతమ్మో మాయమ్మో కాళీ చేయవే కొంపను చక చక పెట్టక తెకమక సీతమ్మో మాయమ్మో కాళీ చేయవే కొంపను చక చక పెట్టక తెకమక కోపడి చంపక కొంగును విసరక కోర్టుకు లాగకుమా కొండలు తాకక పిండిగ మారక పిల్లని పిడుగమ్మా సీతమ్మో మాయమ్మో కాళీ చేయవే కొంపను చక చక పెట్టక తెకమక సీతమ్మో మాయమ్మో కాళీ చేయవే కొంపను చక చక పెట్టక తెకమక నే పెద్ద లాయర్నే పేరున్న లాయర్నే నాతోటి పెట్టుకో కా కా కా కాఫీటు సీఎం కాఫీటు పీఎం కొట్టేస్తా బట్టు కా కా కా కా సివిల్ అయితే చించేస్తా క్రిమినల్ లో గంజేస్తా నిను బోను ఎక్కిస్తా అబ్బబ్బో అనిపిస్తా పరువంతా వేలంపాట పాడిస్తానమ్మో పది మంది నవ్వేటట్టు చేసేస్తానమ్మో అరె డెక్కురు నిక్కురు టక్కుట మారపు దూకుడు దొరకమ్మా పట్టాలిరుగని క్రీడరు దెబ్బకు అప్లీد లేదమ్మా సీతమ్మో మాయమ్మో కాళీ చేయవే కొంపను చక చక పెట్టక తెకమక సీతమ్మో మాయమ్మో కాళీ చేయవే కొంపను చక చక పెట్టక తెకమక నీ ఎడ్డే నా కొడ్డే నా ఇల్లే నా ముడ్డే సర్దేయి పెట్టే బే దా దా దా దెయ్యంనై పడతాన్నే మూతాన్నే కొడతాన్నే వెళ్ళండి ఆవుదు దా దా డడడ్డడా వాకిట్లో కలబడతా నా ఇంట్లో తొరబడతా నీ పప్పును ఉడికిస్తే నా ఉప్పును కలిపేస్తా కొడుకుచ్చు కొట్టానంటే పోలే కొండమ్ము గొడవింకా చేసావంటే గోలే మాలమ్ము అరె చెప్పుడు మూకల తప్పుడు కూతలు వింటే ఫైరింగు హక్కులు అంటే చిక్కులు తప్పవు ఆఖరి వార్నింగు సీతమ్మో మాయమ్మో కాళీ చేయవే కొంపను చక చక పెట్టక తెకమక సీతమ్మో మాయమ్మో కాళీ చేయవే కొంపను చక చక పెట్టక తెకమక కోపడి చంపక కొంగును విసరక కోర్టుకు లాగకుమా కొండలు తాకక పిండిగ మారక పిల్లని పిడుగమ్మా సీతమ్మో మాయమ్మో కాళీ చేయవే కొంపను చక చక పెట్టక తెకమక సీతమ్మో మాయమ్మో కాళీ చేయవే కొంపను చక చక పెట్టక తెకమక
Mano, Swarnalatha & A.R. Rahman, Rajendra Prasad, Bhuvanachandra — Sitammo Mayammo (From "Donga Kollu")
«Sitammo Mayammo (From "Donga Kollu")» — Mano, Swarnalatha & A.R. Rahman, Rajendra Prasad, Bhuvanachandra. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 4:45. Жанр — Саундтрек.
