Nee Teeyani Pedavulu (Version 1) (From "Kancha Kagada")
Mano Telugu HitsТекст песни
నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా. లాలాలాలాలా. నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రాదమ్మా. లాలాలాలాలా. నేవే నేవే నా ఆలాపనా, నీలో నేనే ఉన్నా. నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా, నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రాదమ్మా. నీ అందమే అరుదైనదీ, నా కోసమే నీవున్నదీ. హద్దులు చెరిపేసి చిరుముద్దులు కలబోసి, హద్దులు చెరిపేసి చిరుముద్దులు కలబోసి. పగలురేయి ఊగాలమ్మా వరవళ్ళల్లో, నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా. లాలాలాలాలా. నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రాదమ్మా. లాలాలాలాలా. ఏ గాలులు నిను తాకినా, నా గుండెలో ఆవేదనా. వలపే మనసుంటం ప్రతి మలుపు రసవంతం, వలపే మనసుంటం ప్రతి మలుపు రసవంతం. కాగే విరహం కరగాలమ్మా కౌగిళ్ళల్లో, నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా, నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రాదమ్మా. నేవే నేవే నా ఆలాపనా, నీలో నేనే ఉన్నా. నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా. లా లాలా లాలా లాలా లాలా లాలా తే రా రా రా.
Mano, Swarnalatha & A.R. Rahman, K. Chakravarthy — Nee Teeyani Pedavulu (Version 1) (From "Kancha Kagada")
«Nee Teeyani Pedavulu (Version 1) (From "Kancha Kagada")» — Mano, Swarnalatha & A.R. Rahman, K. Chakravarthy. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 4:46. Жанр — Саундтрек.
