Yenni Yennayallo (From "Maruthi")
Mano Telugu HitsТекст песни
యా ఏ యా యా యా యా ఆ ఎన్ని ఎల్లో ఎన్ని ఎల్లో ఎల్లో యమ్మా హా హా హా కన్నె పిల్ల కన్నేసేనే కొలోయమ్మా హా హా హా పాకతాయె అల్లరి ఎట్టి ఆడుతున్నది కర్రాళ్ళు గాయె రాగం ముచ్చి పాడుతున్నది అందాల సందడిట్లో ఆకాశ పందిట్లో ఏ బొద్దు ముద్దాడనా ఎన్ని ఎల్లో ఎన్ని ఎల్లో ఎల్లో యమ్మా ఆ ఓ ఆ వన్నె గాడు కన్నేసేనే కోలోయమ్మా ఆ ఓ ఆ ఆ ఆగలేని ఊగులాట అల్లరి ఎందుకు ఆగడాన లేగదూడ గంతులు ఎందుకు అందాల సందడిట్లో ఆకాశ పందిట్లో ఆ మూడు ముళ్ళెయ్యదో ఎన్ని ఎల్లో ఎన్ని ఎల్లో ఎల్లో యమ్మా హా హా హా గోరంచు పైట జారియ్యకు నా గుండె పిండి ఆరియ్యకు చీరంచు చూసే చిందియ్యకు ఊరించినా ఒళ్ళు ఒడికించకు ఆడే నడుము చూస్తే పిడికిలేమో ఆగదు వయసే కొంటె దైతే మనసు కూడా ఆగదు సింగారి బుగ్గల బంగారు ముద్దెట్టి సన్నాయి పాడించనా ఎన్ని ఎల్లో ఎన్ని ఎల్లో ఎల్లో యమ్మా ఆ ఓ ఆ కన్నెపిల్ల కన్నేసేనే కొలోయమ్మా హా హా హా మగరాజు పైతే మనువాడుకో సిగలోన పూలెట్టి చిందాడుకో పగడాన పడవల్లె ఆడించాన వగలాడి నగలన్నీ మెరుగెట్టనా మెరిసే అందమంతా బంధమైతే వేడుక మురిసే గుండె నిండా బ్రతుకు పండే కోరిక నీ ముద్దు చల్లిన్చినా ముద్దు పండించినా నూరేళ్ళు నేనుండనా ఎన్ని ఎల్లో ఎన్ని ఎల్లో ఎల్లో యమ్మా హా హా హా వన్నె గాడు కన్నేసేనే కోలోయమ్మా ఆ ఓ ఆ ఆగలేని ఊగులాట అల్లరి ఎందుకు ఆగడాన లేగదూడ గంతులు ఎందుకు అందాల సందడిట్లో ఆకాశ పందిట్లో ఏ బొద్దు ముద్దాడనా ఎన్ని ఎల్లో ఎన్ని ఎల్లో ఎల్లో యమ్మా ఆ ఓ ఆ ఆ
Mano, Swarnalatha & A.R. Rahman, K. Chakravarthy — Yenni Yennayallo (From "Maruthi")
«Yenni Yennayallo (From "Maruthi")» — Mano, Swarnalatha & A.R. Rahman, K. Chakravarthy. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 4:29. Жанр — Саундтрек.
