Padmaugam (From "Mukya Manthiri")
Mano Telugu HitsТекст песни
పద్మవ్యూహం ఇది పద్మవ్యూహం ధన వ్యామోహం, పెత్తన దాహం, పన్నిన పన్నాగం పరిచిన విషవలయం పద్మవ్యూహం ఇది పద్మవ్యూహం ఇది అభిమన్యుని అసువులు తీసిన అధర్మ యుద్ధం అన్యాయానికి, దౌర్జన్యానికి అనాదిగా ఇది రక్షణ దుర్గం మానాడట్టౌ తాగే రక్షసులు మంచిని సమాధి చేసే కక్షులు మరుతం లేని రాగులుగా ఏలే సామ్రాజ్యం ఏదీ దారి నీకేదీ దారి ఇది ఇనుప రాతితో కట్టిన ప్రహరీ ఇది ఇనుప రాతితో కట్టిన ప్రహరీ పద్మవ్యూహం ఇది పద్మవ్యూహం ధన వ్యామోహం, పెత్తన దాహం, పన్నిన పన్నాగం పరిచిన విషవలయం పద్మవ్యూహం ఇది పద్మవ్యూహం మెచ్చిన ప్రేమకు, పెంచిన మమతకు వెలియై పోయావు చాలే బూటిలో చిక్కుకుపోయిన సాహసివై నావు అధికారంతో విరిగే కీచకులు చీకటి గంటలు కట్టే హంతకులు ఎదిరించా వడకు పాకి గుళ్ళు ధూసుకుపోతాయి ఏదీ దారి నీకేదీ దారి ఇది ఇనుప రాతితో కట్టిన ప్రహరీ ఇది ఇనుప రాతితో కట్టిన ప్రహరీ పద్మవ్యూహం ఇది పద్మవ్యూహం ధన వ్యామోహం, పెత్తన దాహం, పన్నిన పన్నాగం పరిచిన విషవలయం పద్మవ్యూహం ఇది పద్మవ్యూహం
Mano, Swarnalatha & A.R. Rahman, K. Chakravarthy — Padmaugam (From "Mukya Manthiri")
«Padmaugam (From "Mukya Manthiri")» — Mano, Swarnalatha & A.R. Rahman, K. Chakravarthy. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 3:57. Жанр — Саундтрек.
