Cheera Thadisi Poyindi (From "Nene Raju Neme Manthri")
Mano Telugu HitsТекст песни
జీర తడిసిపోయింది అమ్మో అమ్మോ ఆరబెట్టమంటుంది అమ్మో అమ్మో అరెరే జీర తడిసిపోయింది అమ్మো అమ్మೋ ఆరబెట్టమంటుంది అమ్మో అమ్మో వెచ్చని కౌగిలి ఎదురుగా ఉన్నది చీర తెచ్చుకో ఆరబెట్టుకో ఆహా జీర తడిసిపోయింది అమ్మో అమ్మో ఆరబెట్టమంటుంది అమ్మో అమ్మో అడుగులు పడవందా నడవను పొమ్మందా అడ్డంపడుతుందా అడ్డుకు పోతుండా అడుగులు పడవందా నడవను పొమ్మందా అడ్డపడుతుందా అడ్డుకుపోటుందా మహారాజు దెబ్బ తిని ఉండవు మరునాటి దాకా ఇక లేవవు నీ పొగరు ఒంటికిదే మందులే అర్రే జీర తడిసిపోయింది అమ్మో అమ్మో అమ్మో ఆరబెట్టమంటుంది అమ్మో అమ్మో అమ్మో వెచ్చని కౌగిలి ఎదురుగా ఉన్నదీ చీర తెచ్చుకో ఆరబెట్టుకో ఆహా జీర తడిసిపోయింది అమ్మో అమ్మో ఆ..ారబెట్టమంటుంది అమ్మో అమ్మో బరువును పెంచిండా బరువును దింపిండా చురుక్కుమంటుండ ఇరుక్కుపోయిండా బరువును పెంచిండా బరువును దింపిండా చురుక్కుమంటుండా గిరుక్కు పోయిండా మనవాడి సంగతి తెలుసుండదు తెలిసుంటే అమ్మడు వచ్చూడదు ఆ వచ్చినందుకు ఇదే శాస్తిల్లే అర్రే జీర తడిసిపోయింది అమ్మో అమ్మో ఆరబెట్టమంటుంది అమ్మో అమ్మో వెచ్చని కౌగిలి ఎదురుగా ఉన్నదీ చీర తెచ్చుకో ఆరబెట్టుకో టధిన్ ధాల్ Tu Tak Tak Dhimi Tak Dhimi Tarki Ta Tom Tha Dhinna Dhin Dhal Ghadina Taraki Te Karaki De Taka Zhimi Taka Taka Zhimi Taka Zhimi Taka Zhita
Mano, Swarnalatha & A.R. Rahman, K. Chakravarthy — Cheera Thadisi Poyindi (From "Nene Raju Neme Manthri")
«Cheera Thadisi Poyindi (From "Nene Raju Neme Manthri")» — Mano, Swarnalatha & A.R. Rahman, K. Chakravarthy. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 4:02. Жанр — Саундтрек.
