Irukuiruku Gadi (From "Nene Raju Neme Manthri")
Mano Telugu HitsТекст песни
ఇరుకు ఇరుకు గది ఒక్కరైతే ఎక్కువది ఇద్దరికీ చాలదది గాలి వాన బయట మరి గాలే రాదు లోన సరి ఆహాహా ఓహోహో ఆహాహా ఇరుకు ఇరుకు గది ఒక్కరైతే ఎక్కువది ఇద్దరికీ చాలదది గాలి వాన బయట మరి గాలే రాదు లోన సరి ఆహాహా ఓహోహో ఆహాహా చిటపట చినుకులు మీద పడి తడిసిన సోకులు బయట పడి చిటపట చినుకులు మీద పడి తడిసిన సోకులు బయట పడి తుంటరి చూపుల కంట పడి ఒంటరి వేళలో వెంటపడి నా ఒడిలో నీవు పడి నా మనసే దారిపడి నాలో అది చొరబడి చేస్తోంది గారడి ఇరుకు ఇరుకు గది ఒక్కరైతే ఎక్కువది ఆహాహా ఇద్దరికీ చాలదది ఓహోహో గాలి వాన బయట మరి గాలే రాదు లోన సరి ఆహాహా ఓహోహో ఆహాహా ఆ ఆ ఆ ఎరుగని సుఖమే ఎదురుపడి ఏమో తెలియక అదిరిపడి ఎరుగని సుఖమే ఎదురుపడి ఏమో తెలియక అదిరిపడి అడగక ముందే సిక్కుపడి సిక్కుల గదిలో చిక్కుపడి ఆ చిక్కి మోజుపడి నీ మడలో ముడులుపడి ఆ పడి అది కలపడి చెయ్యాలి అలజడి ఆహాహా ఇరుకు ఇరుకు గది ఒక్కరైతే ఎక్కువది ఆహాహా ఇద్దరికీ చాలదది ఆహా గాలి వాన బయట మరి ఆహా గాలే రాదు లోన సరి ఆహాహా
Mano, Swarnalatha & A.R. Rahman, K. Chakravarthy — Irukuiruku Gadi (From "Nene Raju Neme Manthri")
«Irukuiruku Gadi (From "Nene Raju Neme Manthri")» — Mano, Swarnalatha & A.R. Rahman, K. Chakravarthy. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 4:27. Жанр — Саундтрек.
