Vithu Mundha Chethumuntha (From "Nyaniki Sankellu")
Mano Telugu HitsТекст песни
బిత్తు ముందా చెట్టు ముందా చెప్పర గురుడా చెప్పర గురుడా హో బిత్తు ముందా చెట్టు ముందా చెప్పర గురుడా కుప్పెట్లో గుట్టు కాస్త విప్పర నరుడా బచ్చగాకి తాలూలు గొప్ప కంటావా వాటిని అచ్చుకొట్టు బుద్ధి బలం మెచ్చుకుంటావా మనిషికున్న మూలధనం శక్తి యుక్తి నీతో గుట్టువు లిద్దరికీ సరితూగే సిరి ముందా హో తత్తివి తక తత్తివి తక తరికిత తక తా అరె బిత్తు ముందా చెట్టు ముందా చెప్పర గురుడా చెప్పర గురుడా హో జేల పచ్చదనమంతా చమట బొట్ల చలవేగా చేతి సత్తువను నడిపిన తెలివి కేట్ల ఫలమేగా జగ బలిసిన గాఢముందు చెయ్యి బిచ్చమెత్తాన ఓ ఇనుపెట్టె ఇరుకుల్లో తెలివి నలిగిపోవానా హో తత్తివి తక తత్తివి తక తరికిత తక తా అరె బిత్తు ముందా చెట్టు ముందా చెప్పర గురుడా చెప్పర గురుడా హో నేలకు జానుడు నరుడే హిమాలయం వెలిచాడు కూడడుపుల వామనుడే ముత్యగాలు పొలిచాడు ధైర్యానికి జ్ఞానానికి ధరకట్టే ధనముంద హో విర్రవీగు వెర్రివాకు కనలిలోకి చెబుతుందా హో తత్తివి తక తత్తివి తక తరికిత తక తా అరె బిత్తు ముందా చెట్టు ముందా చెప్పర గురుడా కుప్పెట్లో గుట్టు కాస్త విప్పర నరుడా అరె బచ్చగాకి తాలూలు గొప్ప కంటావా వాటిని అచ్చుకొట్టు బుద్ధి బలం మెచ్చుకుంటావా మనిషికున్న మూలధనం శక్తి యుక్తి నీతో గుట్టువు లిద్దరికీ సరితూగే సిరి ముందా హో తత్తివి తక తత్తివి తక తరికిత తక తా
Mano, Swarnalatha & A.R. Rahman, K. Chakravarthy — Vithu Mundha Chethumuntha (From "Nyaniki Sankellu")
«Vithu Mundha Chethumuntha (From "Nyaniki Sankellu")» — Mano, Swarnalatha & A.R. Rahman, K. Chakravarthy. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 3:17. Жанр — Саундтрек.
