Jalga Losamu (Version 1) (From "Nyaniki Sankellu")
Mano Telugu HitsТекст песни
జల్సా లోకము పైసా మైకము అంతా మోసము ఇది నా దేశము ఏదీ ఏదీ మన స్వాతంత్ర్యం ఇష్టమది కాగడాలు చేత పట్టి సాగకుంటే లేదు లేదు స్వరాజ్యం. జల్సా లోకము పైసా మైకము అంతా మోసము ఇది నా దేశము రేటు పెట్టి సీటు కొన్న విద్యార్థి ఓటు పెట్టి ఓటు కొన్న MLA వేద వాళ్ళ కాసే లేని ఆసుపత్రి ఇది నా దేశం పురోగతి దేశమే మత్తమి మనుషులే కాదని చిట్టి రాయవయ్య పాట గుర్రజాడ తెచ్చుకోరా బుద్ధి కాస్త తెలుగోడా చేతి కర్ర దెబ్బ వేసి జాతిని ఇంకా దిద్దవయ్యా ఇప్పుడైనా బాపూజీ. జల్సా లోకము పైసా మైకము అంతా మోసము ఇది నా దేశము అర్ధరాత్రి ఆడదాని మానభంగం చేతగాని జాతికి ఇంకా శృంగభంగం ఉన్నవాడు డబ్బు చేసి చస్తుంటే లేనివాడు తిండి లేక బస్తుంటే ఎందుకీ రాజ్యము ఎవరితో భోజ్యము ప్రేమ కట్టుకున్న దొపటి గ్రీలు రోజురోజు బూజు పట్టి పోతుంటే డబ్బు కాదు దుప్పు కాదు యుక్తి కాదు భక్తి కాదు శక్తి ఉన్నవాడే మనిషి. జల్సా లోకము పైసా మైకము అంతా మోసము ఇది నా దేశము ఏదీ ఏదీ మన స్వాతంత్ర్యం ఏదీ ఇష్టమది కాగడాలు చేత పట్టి సాగకుంటే లేదు లేదు స్వరాజ్యం. లాలాలా La la la La La
Mano, Swarnalatha & A.R. Rahman, K. Chakravarthy — Jalga Losamu (Version 1) (From "Nyaniki Sankellu")
«Jalga Losamu (Version 1) (From "Nyaniki Sankellu")» — Mano, Swarnalatha & A.R. Rahman, K. Chakravarthy. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 4:22. Жанр — Саундтрек.
