Vayyari Nelavonkala (From "Padmavathi Kalyanam")
Mano Telugu HitsТекст песни
వయ్యారి నెలవంకనా అలా చూడకు ఇలా నన్ను వెంటాడుతూ అలా ఆడకు రాగాలలో సరాగాలలో మోహాలలో సుఖభోగాలలో ఎద పొదరిల్లెను వాడగా వయ్యారి నెలవంకనే అలా చూడకు ఇలా నన్ను వెంటాడుతూ అలా ఆడకు అందాలలో అనుబంధాలలో నీ గుండెలో ఆనులి ఎండలో తొలి సంధ్యల్లి చిందారడా మోహాల చిరుదాహన మధురానంద సుతలాడించు వేళ ఆ నీవే జవరాలై నవరాగాలు పాడ ఊహూహూ నా వలపు నిల్లో కలుపుకొని గారాల ఒడి నాడించు వేళ ఓ ఏలే సరసాలే స్వరగీతాలు పాడ ఆనందమాడే అనుబంధమేవై సిరివెందెలాడే సింగారి నీవై ఓ వయ్యారి నెలవంకనే అలా చూడకు ఇలా నన్ను వెంటాడుతూ అలా ఆడకు రాగాలలో సరాగాలలో మోహాలలో సుఖభోగాలలో ఎద పొదరిల్లెను వాడగా రాగాల ఒడి జాగారముల ఊగాడువా స్వర్గాలలోనా ఓ ఆడే మగరేడే జతగాడైన వేళ ఊహూహూ ఆకాశగుడి దీపాల వలె కాపాడమని దేవుళ్ళ నడిగి ఓ లోకాల సురభోగాలతో నూరేళ్ళు గడిపి నీ చంటి పావై నే నడుకోనా నా ఇంటి దీపం వెలిగించుకోనా ఆ ఉమ్ వయ్యారి నెలవంకనా అలా చూడకు ఇలా నన్ను వెంటాడుతూ అలా ఆడకు అందాలలో అనుబంధాలలో నీ గుండెలో ఆనులి ఎండలో తొలి సంధ్యల్లి చిందారడా
Mano, Swarnalatha & A.R. Rahman, Rajan-Nagendra — Vayyari Nelavonkala (From "Padmavathi Kalyanam")
«Vayyari Nelavonkala (From "Padmavathi Kalyanam")» — Mano, Swarnalatha & A.R. Rahman, Rajan-Nagendra. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 5:15. Жанр — Саундтрек.
