Ammayammo Andalammo (From "Padmavathi Kalyanam")
Mano Telugu HitsТекст песни
జమ్ జ జమ్ జమ్ జ జమ్ జమ్ జ జమ్ జమ్ జ జమ్ జమ్ జ జమ్ జమ్ జ అమ్మాయమ్మో అందాలమ్మో మందార పువ్వుల్లో నవ్వాలమ్మో ఆనవులూ జమ్ జ జమ్ నీ యవ్వనం జమ్ జ జమ్ అందాల విందాడుతుంటే బంగారు బుగ్గల్లో సిక్కాడుకోవాల జమ్ జ జమ్ జమ్ జ జమ్ జ జమ్. అయ్యోరయ్యో అందాలయ్యో బంగారు పూవల్లో నవ్వాలయ్యో ఆనవులే జమ్ జ జమ్ జమ్ నా పూవులే జమ్ జ జమ్ నదిరేయి జడనాడుతుంటే చింగారి చిక్కంత సింధూరమవ్వాల జమ్ జ జమ్ జమ్ జ జమ్. చుక్కలే పొడవగా నీ మక్కువే తడవగా. వెన్నెలే కురవగా నా వన్నెలే చెరపగా. హాయిగా తొలిరేయిగా అర్నిలాలు ఆడే నీ కళ్ళల్లోనా. నూరేళ్ళు దాగి తంగేళ్ళలోనా. ఏ పుద్దునా ముద్దులే తీర్చుకుంటా జమ్ జ జమ్ జమ్ జ జమ్ జమ్ జ జమ్ జ జమ్. అయ్యోరయ్యో అందాలయ్యో బంగారు పూవల్లో నవ్వాలయ్యో. రానవ్వులూ జమ్ జ జమ్ జమ్ నీ యవ్వనం జమ్ జమ్ జమ్. అందాల విందాడుతుంటే. చింగారి చిక్కంత సింధూరమవ్వాల జమ్ జ జమ్ జమ్ జ జమ్ జమ్ జ జమ్ జమ్ జమ్ జ జమ్. పచ్చని పసుపులో ముచ్చటే కలపగా. కుల్కులే వలపులై కుంకుమే దిద్దగా. హాయిగా ప్రతిరేయిగా మేఘాల దాగే మెరుపుల్లే సాగే. రాగాలు పాడే తీగల్లే ఊగే. నీ ముద్దులు నేను ఆ ముద్దుచురాల జమ్ జ జమ్ జమ్ జ జమ్ జమ్ జ అమ్మాయమ్మో అందాలమ్మో మందార పువ్వుల్లో నవ్వాలమ్మో ఆనవులూ. జమ్ జ జమ్ జమ్ నీ యవ్వనం జమ్ జ జమ్ జమ్. అందాల విందాడుతుంటే బంగారు బుగ్గల్లో సిక్కాడుకోవాల జమ్ జ జమ్ జమ్ జ జమ్ జమ్ జ జమ్. అయ్యోరయ్యో అందాలయ్యో బంగారు పూవల్లో నవ్వాలయ్యో ఆనవులే. జమ్ జ జమ్ జమ్ నా పూవులే. జమ్ జ జమ్ జమ్ నదిరేయి జడనాడుతుంటే చింగారి చిక్కంత సింధూరమవ్వాల జమ్ జ జమ్ జమ్ జ జమ్ జమ్.
Mano, Swarnalatha & A.R. Rahman, Rajan-Nagendra — Ammayammo Andalammo (From "Padmavathi Kalyanam")
«Ammayammo Andalammo (From "Padmavathi Kalyanam")» — Mano, Swarnalatha & A.R. Rahman, Rajan-Nagendra. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 4:56. Жанр — Саундтрек.
