Aadevudu Manishyithe (From "Padmavathi Kalyanam")
Mano Telugu HitsТекст песни
ఆ దేవుడు మనిషైతే తన కూతురి పెళ్ళైతే ఆనాడే తెలిసేది ఆ వేదనే మిగిలేది ప్రతికే తెరువు లేక బాధలై వేదనై నిలపించే అనురాగం విధివశమై పోగునా ఆ దేవుడు మనిషైతే తన కూతురి పెళ్ళైతే ఆనాడే తెలిసేది ఆ వేదనే మిగిలేది కోరగాలి కోర్కెలడిగే కొడుకులను కన్న తల్లి ఒక ఇంటి కోడలన్న గురుతంత మరచి మళ్ళీ కట్టాల ఆశ కోసం కళ్యాణం ఆపితే నిరుపేద పెళ్ళి కోసం నడివీధే మిగిలితే కన్యాదానం అంటే కాటికెళ్ళే పయనమా? కడదాకా కన్నీరు ఆడ బ్రతుకే శాపమా ఆ దేవుడు మనిషైతే తన కూతురి పెళ్ళైతే ఆనాడే తెలిసేది ఆ వేదనే మిగిలేది అల్లా యే తిరిగి మళ్ళీ మనిషల్లె పుట్టినా అనురాగమైన ప్రేమ శిలువల్లె నిలిచినా మనసున్న మనిషి కోసం మమకారము ఏడ్చినా కనిపెంచుతున్న ప్రేమ కన్నీరే కార్చినా ఇల్లే స్వర్గమల్లె అలరించే తల్లికి ఈ పెళ్ళే విరిగి మళ్ళీ తలకోరివై పోయినా ఆ దేవుడు మనిషైతే తన కూతురి పెళ్ళైతే ఆనాడే తెలిసేది ఆ వేదనే మిగిలేది ప్రతికే తెరువు లేక బాధలై వేదనై నిలపించే అనురాగం విధివశమై పోగునా ఆ దేవుడు మనిషైతే తన కూతురి పెళ్ళైతే ఆనాడే తెలిసేది ఆ వేదనే మిగిలేది
Mano, Swarnalatha & A.R. Rahman, Rajan-Nagendra — Aadevudu Manishyithe (From "Padmavathi Kalyanam")
«Aadevudu Manishyithe (From "Padmavathi Kalyanam")» — Mano, Swarnalatha & A.R. Rahman, Rajan-Nagendra. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 4:17. Жанр — Саундтрек.
