Koko Koloyamma Kolo (From "Padmavathi Kalyanam")
Mano Telugu HitsТекст песни
కొలు కొలు ఎమ్మకో మలాంగిరో కోరిక బుట్టె నమ్మలేత బుగ్గలు కళ్యాణ సుక్క బెట్టనా కవ్వించే ముద్దులాడనా కొంగు బంగారం ఎట్టనా ఓ కోలు కొలు ఎమ్మకో మలాంగిరో పాలబుగ్గల పైడి లేత గొమ్మరో కళ్యాణ సుక్క పెట్టుకో కవ్వించే ముద్దులాడుకో కొంగు బంగారం ఎట్టుకో చిట్టి చిట్టి చుక్క బెట్టి సిట్టు సింగారి చీర కట్టబెట్టి ఓయ్ తుప్పుద్దులా పాడుకుంటా ముత్యాల బుగ్గ ముద్దులాడేనంట ఆ బొంద రెండు కంట కోరిందే ఇచ్చుకుంటా ఆ ముద్దు ముత్తట్టునే ముగ్గేసి ఆడుకుంటా అందక ఏమిటంటా ఓ కోలు ఎమ్మకో మలాంగిరో పాలబుగ్గల పైడి లేత గొమ్మరో ఓయ్ కళ్యాణ సుక్క బెట్టనా కవ్వించే ముద్దులాడనా కొంగు బంగారం ఎట్టనా ఇష్ ఇష్షో కని కబే కబే కళ్ళి కసు కబా కనవ్ కసు కోకో తొండా మీద తందమామా ఎన్నెల్లో పందిరేసి నవ్వాలంట గుండె మీద తాళి పొట్టు పూవ గుడకి నట్టు ఆడాలంట అయితే సైేనంట వగ్గాలే పట్టుకుంటా వయ్యారి నడుము చుట్టు సయ్యాటలాడుకుంటా ఆరాధనందు మంటా ఓ కోలు కొలు ఎమ్మకో మలాంగిరో కోరిక బుట్టె నమ్మలేత బుగ్గలు కళ్యాణ సుక్క బెట్టనా కవ్వించే ముద్దులాడనా కొంగు బంగారం ఎట్టనా ఓ కోలు కొలు ఎమ్మకో మలాంగిరో పాలబుగ్గల పైడి లేత గొమ్మరో కళ్యాణ సుక్క పెట్టుకో కవ్వించే ముద్దులాడుకో కొంగు బంగారం ఎట్టుకో
Mano, Swarnalatha & A.R. Rahman, Rajan-Nagendra — Koko Koloyamma Kolo (From "Padmavathi Kalyanam")
«Koko Koloyamma Kolo (From "Padmavathi Kalyanam")» — Mano, Swarnalatha & A.R. Rahman, Rajan-Nagendra. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 4:57. Жанр — Саундтрек.
