Hai Isalandra (From "Patnam Pilla Talla Turichinnodu")
Mano Telugu HitsТекст песни
జీవితం జీవితం జీవితం ఎవరు దాశారు ఎవరు చూశారు ఎవరు అడిగాರು ఎవరు మార్చారు ఉందా ఉందా ఉందా జీవితానికి అర్థం ఉంటే అది అనర్థం లేకుంటే వ్యర్థం వ్యర్థం ఉందా ఉందా ఉందా జీవితానికి అర్థం ఉంటే అది అనర్థం లేకుంటే వ్యర్థం వ్యర్థం ఉందా ఉందా ఉందా జీవితానికి అర్థం భార్య భర్త తల్లి తండ్రి పిల్ల పాప ఇల్లు వాకిలి సంబంధాలు పెంచుకుంటే అందాలు పెంచుకుంటే కన్నీళ్లు పెంచుకుంటే అందాలు పెంచుకుంటే కన్నీళ్లు ఈ కన్నీళ్లకు ఎవ తలి గట్టుందా ఈ కాలానికి కాలం తీరేదుందా అందుకే చావులాంటి నిశ్శబ్దం ఆవరించని ప్రకృతిలాంటి అబద్ధం అంటరించని ఉందా ఉందా ఉందా జీవితానికి అర్థం ఉంటే అది అనర్థం లేకుంటే వ్యర్థం వ్యర్థం ఉందా ఉందా ఉందా ఈ జీవితానికి అర్థం బుట్టేనాడు గిట్టేనాడు మనసు మమతా మనిషికి తెలియని భావాలు మసిపూసిన సత్యాలు మధురమైన శిథిలాలు మసిపూసిన సత్యాలు మధురమైన శిథిలాలు ఈ శిథిలాలకు చరిత్ర ఉంటుందా ఈ జన్మలకు జన్మలేని వాకే ఉందా అందుకే దేవుడే నాస్తికుడై మారి తీరని మానవుణ్ణి దేవుడిగా మార్చి చూడని ఉందా ఉందా ఉందా జీవితానికి అర్థం ఉంటే అది అనర్థం లేకుంటే వ్యర్థం వ్యర్థం ఉందా ఉందా ఉందా జీవితానికి అర్థం
Mano, Swarnalatha & A.R. Rahman, K. Chakravarthy — Hai Isalandra (From "Patnam Pilla Talla Turichinnodu")
«Hai Isalandra (From "Patnam Pilla Talla Turichinnodu")» — Mano, Swarnalatha & A.R. Rahman, K. Chakravarthy. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 3:53. Жанр — Саундтрек.
