Текст песни
హే హే హే హే ఆహ్ హా హా లాలలలా లాలలలా ఇది ఆది మానవుడి ఆరాటం ఆ దైవంతోనే చలగాటం విధి ఆడే ఈ తదరంగంలో జీవితమే ఓ పోరాటం ఇది జీవన పోరాటం ఇది జీవన పోరాటం తొమ్మిది నెలల ఆరాటం అమ్మ ఇచ్చిన ఆకారం తొమ్మిది నెలల ఆరాటం అమ్మ ఇచ్చిన ఆకారం పుగ్గు పాలతో ఊయల జోల నిన్ను పెంచిన మమకారం నిలకడ కోసం మనుగడ కోసం నిలకడ కోసం మనుగడ కోసం బ్రతుకే ఓ పోరాటం అదే అదే జీవన పోరాటం ఇది జీవన పోరాటం ఇది ఆది మానవుడి ఆరాటం ఆ దైవంతోనే చలగాటం చిగురించే నీ అనురాగం తెదవికి ముద్దుల పేరంటం చిగురించే నీ అనురాగం తెదవికి ముద్దుల పేరంటం మూడు ముళ్ళతో సాగర యాత్ర నీకు మిగిలిన సంసారం బాధ్యత కోసం బరువులు మోసే బాధ్యత కోసం బరువులు మోసే బ్రతుకే ఓ పోరాటం అదే అదే జీవన పోరాటం ఇది జీవన పోరాటం ఇది ఆది మానవుడి ఆరాటం ఆ దైవంతోనే చలగాటం విధి ఆడే ఈ తదరంగంలో జీవితమే ఓ పోరాటం ఇది జీవన పోరాటం ఇది జీవన పోరాటం
Mano, Swarnalatha & A.R. Rahman, J.V. Raghavulu — Idi Ima Navun (From "Poratham")
«Idi Ima Navun (From "Poratham")» — Mano, Swarnalatha & A.R. Rahman, J.V. Raghavulu. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 4:46. Жанр — Саундтрек.
