Yedevullu (Version 2) (From "Poratham")
Mano Telugu HitsТекст песни
నా లా లా లా లా హా హా హా. ఏ దేవుళ్ళు దీవించినారో హా హా ఏ దేవతలు తథాస్తు అన్నారు. నా ఇల్లు నవ్వులు పూలై పూచెను నా తల్లి కన్నుల్లో వెన్నెలే కాచెను. ఏ దేవుళ్ళు దీవించినారో హా హా ఏ దేవతలు తథాస్తు అన్నారు. నా చెల్లి సిగ్గు ముత్యాల ముగ్గై కళ్యాణ కళ వచ్చేను. నా తమ్ముడి ఎదలో చీకట్లు చెదిరి తొలి పొద్దు వెలుగు వచ్చేను. నా చెల్లి సిగ్గు ముత్యాల ముగ్గై కళ్యాణ కళ వచ్చేను. నా తమ్ముడి ఎదలో చీకట్లు చెదిరి తొలి పొద్దు వెలుగు వచ్చేను. నా గుండె లోతులు నాకున్న ఆశలు నా చిట్టి తమ్ముడే పసిగట్టును. నా కలలు పండి నా కనుల నిండా ఆనంద భాష్పాలే కురిసెను. అనురాగ దీపాలే వెలిగెను. ఏ దేవుళ్ళు దీవించినారో హా హా హా ఏ దేవతలు తథాస్తు అన్నారు. నా ఇంటి కన్నా ఏ ఇంటిలోనా ఈ చల్లదనం ఉన్నది. మామ మాట కన్నా ఏ అమృతాన ఈ తీయదనం ఉన్నది. నా ఇంటి కన్నా ఏ ఇంటిలోనా ఈ చల్లదనం ఉన్నది. మామ మాట కన్నా ఏ అమృతాన ఈ తీయదనం ఉన్నది. నా ఇల్లు కోవెల నా తల్లి దేవత నా చెల్లి తమ్ముళ్ళు నా పెన్నిధి. నేనింత కన్నా నా జీవితాన్న సాధించవలసింది ఏమున్నది. నా తపస్సు ఈనాడు వరమైనది. ఏ దేవుళ్ళు దీవించినారో హా హా హా ఏ దేవతలు తథాస్తు అన్నారు. నా ఇల్లు నవ్వులు పూలై పూచెను నా తల్లి కన్నుల్లో వెన్నెలే కాచెను. ఏ దేవుళ్ళు దీవించినారో హా హా హా ఏ దేవతలు తథాస్తు అన్నారు. హా హా హా హ్మ్ హ్మ్
Mano, Swarnalatha & A.R. Rahman, J.V. Raghavulu — Yedevullu (Version 2) (From "Poratham")
«Yedevullu (Version 2) (From "Poratham")» — Mano, Swarnalatha & A.R. Rahman, J.V. Raghavulu. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 4:09. Жанр — Саундтрек.
