Текст песни
నువ్వంటే రాజా రాజా తీరే నే చిక్కు చింత నువ్వంటే రాజా రాజా తీరే నే చిక్కు చింత ఆహా ఓహో హే మైఖానా పట్టావంటే మారే నేనే తలరాత మైఖానా పట్టావంటే మారే నేనే తలరాత ఆహా ఓహోహా పిచ్చోడా పిచ్చోడా హే… పిచ్చోడా పిచ్చోడా… నువ్వంటే రాజా రాజా తీరే నే చిక్కు చింత మైఖానా పట్టావంటే మారే నేనే తలరాత ఓహో ఆహా హే… హే భూతలే కానీ ప్రేతలే కానీ దయ్యాలి తాళం నీకోసం నాకోసం నీకుంది యోగం నాకుంది భోగం కుదిరింది పొత్తు నీలోనా నాలోనా వేటాడి చింపుతానే హే.. హే… వేటాడి పడతానే ఓహోహో… నువ్వంటే రాజా రాజా తీరే నే చిక్కు చింత మైఖానా పట్టావంటే మారే నేనే తలరాత ఆహా ఓహోహా షవా చూడాలి పూట చెప్పొద్ది మాట చల్లది రాపోరా ఓ మూఢా విరాగ పట్టాలి చీర పెట్టాలి పూలే ఈనాటితోనే నీ పూజ తగ్గాలి ఆపాలి పండగనే ఓహోహో… నీదమ్మే చూస్తాను హే… హే నువ్వంటే రాజా రాజా తీరే నే చిక్కు చింత మైఖానా పట్టావంటే మారే నేనే తలరాత ఉహూ.. హూ… నువ్వంటే రాజా రాజా తీరే నే చిక్కు చింత మైఖానా పట్టావంటే మారే నేనే తలరాత హే… హే
Mano, Swarnalatha & A.R. Rahman, Master Venu — Ooante Raja (From "Sapadam")
«Ooante Raja (From "Sapadam")» — Mano, Swarnalatha & A.R. Rahman, Master Venu. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 4:09. Жанр — Саундтрек.
