Текст песни
మాటంటే పడనేనేనే. మంగమ్మ వంశము నాదే. తల్లి కోసం తరలి వచ్చానే. తల్లి మాట చెల్లిస్తానే. నా ఆశయం నేడి దినం నెరవేరే మంచి వేళ ఇది. నా పాట నీకే నా పాట నీకే చెలిపేనే అభినందనలే చూడవా Many more happy returns Of the day నా ఆశయం నేడి దినం నెరవేరే మంచి వేళ ఇది. నా పాట నీకే నా పాట నీకే చెలిపేనే అభినందనలే చూడవా బంగారాల జీవితాలు పొందుతున్న సంబరాలు ఎవడి బాబు సొమ్ము చెప్పరా ఓయ్ నవ్వులాట బొమ్మలాట అంతులేని చిందులాట ఇంతవరకు కలిసి వచ్చెరా. కాలం మారెనంట ఆ రేపే నీకు పండగ. తీరు నీకు కర్మమే ఇంతే భూమి ధర్మమే కొత్త నీతి కొత్త నీతి నీకు ఎదురు వచ్చే. నా ఆశయం నేడి దినం నెరవేరే మంచి వేళ ఇది. నా పాట నీకే నా పాట నీకే చెలిపేనే అభినందనలే చూడవా హృదయమున్న మంచివాడు ఊరి మేలు కోరువాడు ఎప్పుడైనా నాకు మిత్రుడే. నాటకాలు ఆడువాడు బూటకాన బ్రతుకు వాడు నాకు ఎప్పుడు పరమ శత్రువే. ధర్మం చెందు విజయం న్యాయం ఎందు అజయం వచ్చా లేను ఈ క్షణం ఆ రేపా చూడు బంధనం జాతకాన్ని మార్చి నేను చూపగలను నేడే. నా ఆశయం నేడి దినం నెరవేరే మంచి వేళ ఇది. నా పాట నీకే నా పాట నీకే చెలిపేనే అభినందనలే చూడవా హా హేయ్
Mano, Swarnalatha & A.R. Rahman, Master Venu — Matanta Padame (From "Sapadam")
«Matanta Padame (From "Sapadam")» — Mano, Swarnalatha & A.R. Rahman, Master Venu. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 3:57. Жанр — Саундтрек.
