Nuvve Letha (From "Veera Baa Drudu")
Mano Telugu HitsТекст песни
నువ్వే లేత నవ్వై వలపుల వసంతమై ఆరారు ఋతువులలోన అల్లుకోవే ఏలుకోవే నువ్వే లేత నవ్వై వలపుల వసంతమై ఆరారు ఋతువులలోన అల్లుకోవే ఏలుకోవే గొప్ప నాటి తొలి చూపులే ఈనాటి వలపాయెనే విరితేనే సెలయేటిలో చలరేగు అలలాయెనే మన హృదయ నాదాలలో నవవేదము దయించెనే అనురాగమే రాగమో తొలిసారి వినిపించెనే మనసు నీవే కలిసిపోవే నువ్వే లేత నవ్వై నీ తేనె కన్నీటిలో లేతడిసి పోవాలిలే ఆ స్వాతి వర్షాలలో ముత్యాలు ఏరాలిలే కోయిలల సన్నాయితో బొంగు ముడి వెయ్యాలిలే ఈ రాగ బంధాలతో జగమూగి పోవాలిలే చెలివి నీవే చెలివి కావే నువ్వే లేత నవ్వై వలపుల వసంతమై ఆరారు ఋతువులలోన అల్లుకోవే ఏలుకోవే అల్లుకోవే
Mano, Swarnalatha & A.R. Rahman, Ilaiyaraaja — Nuvve Letha (From "Veera Baa Drudu")
«Nuvve Letha (From "Veera Baa Drudu")» — Mano, Swarnalatha & A.R. Rahman, Ilaiyaraaja. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 4:14. Жанр — Саундтрек.
