Текст песни
ఉమ్మ్ రంభ కన్నా అందగత్తె రో, ఈకనే పిల్లా అమ్మదీని సోకు మాడరో. మనసు వయసు పాడు చేసేరో. రంభ కన్నా అందగత్తె రో, ఈకనే పిల్లా అమ్మదీని సోకు మాడరో. రంభ కన్నా, రంభ కన్నా, అరే rambha kanna అందగత్తె రో, ఈకనే పిల్లా అమ్మదీని సోకు మాడరో. దీని తసదియ్య మనసు వయసు పాడు చేసేరో. దీన్ని తసదియ్య మనసు వయసు పాడు చేసేరో. ముద్దుగుమ్మ ఆమురి పాల చిన్నది, పొద్దుమాపు నన్ను వద్దకు తిరిగింది. ముద్దుగుమ్మ ఆమురి పాల చిన్నది, పొద్దుమాపు నన్ను వద్దకు తిరిగింది. ఇద్దరొకడే నంది హత్తులే లేవంది సత్తు సప్పిడి లేక సరసాలు చేయమంది. ఇద్దరొకడే నంది హత్తులే లేవంది సత్తు సప్పిడి లేక సరసాలు చేయమంది. రంభ కన్నా, రంభ కన్నా, ఏ రంభ కన్నా అందగత్తె రో, ఈకనే పిల్లా అమ్మదీని సోకు మాడరో. దీని తసదియ్య మనసు వయసు పాడు చేసేరో
Muralidhar — Rambha Khanna
«Rambha Khanna» — Muralidhar. Читайте текст песни и подпевайте с караоке-подсветкой: строки текста подсвечиваются в такт музыке. Слушайте онлайн бесплатно или скачайте mp3. Длительность записи — 4:35. Жанр — Этническая.
